Telugu Lyrics
ఒడిలోన నిదుర పోవాలా
ఎదలోన దాచుకోనా
నీతోడుంటే లోకమంతా
నా సొంతమా..
ఓ నా మధుబాల
నీ అడుగుల సవ్వడితో
నాలో ఏదో అలజడి
నను చూసి నువ్వే నవ్వితే
ప్రాణం ఆగిపోదా..
నీ బుంగమూతి చూసిన
మరుక్షణం మాయలో పడిపోనా
నీ నవ్వులు విన్న
సందెవేళలోన
నే పడిపోనా..
ప్రేమంటే ఇదేనా
ఏమిటో ఇది..
మాటల్లేక మౌనంగా
మనసుల్లో దాచుకోనా
నీతోడుంటే లోకమంతా
నా సొంతమా..
చల్లగాలి తాకిన
చేతిలోన నీ చేయి
ముడి పడగా..
మెల్లమెల్లగా
నిన్ను చూస్తూ
నే కరిగిపోనా..
ఏవో గాయాలే
నీ తనువే నాది
చెప్పలేను..
కల నిజమైతే
జీవితాంతం
నీతోనే నే ఉండనా..
ఓ నా మధుబాల
ఒడిలోన నిదుర పోవాలా
ఎదలోన దాచుకోనా
నీతోడుంటే లోకమంతా
నా సొంతమా..
English Lyrics / Transliteration
Odilona nidura povala
Edalona dachukona
Neethodunte lokamantha
Na sonthama..
O Na Madhubala
Nee adugula savvaditho
Nalo edo alajadi
Nanu chusi nuvve navvithe
Pranam aagipoda..
Nee bungamuthi choosina
Marukshanam mayalo padipona
Nee navvulu vinna
Sandhevelalona
Ne padipona..
Premante idhena
Emitto idi..
Maatleka mounanga
Manasullo dachukona
Neethodunte lokamantha
Na sonthama..
Challagaali thaakina
Chethilona nee cheyi
Mudi padaga..
Mellamellaga
Ninnu choosthu
Ne karigipona..
Avo gaayale
Nee thanuve naadi
Cheppalenu..
Kala nijamaithe
Jeevithaantham
Neethone ne undana..
O Na Madhubala
Odilona nidura povala
Edalona dachukona
Neethodunte lokamantha
Na sonthama..