Telugu Lyrics
నువ్వు లెవన్న నిన్నెవ్వడు లెవన్న
లోలోన దాచుకున్న నువ్వెవరివి లెవన్న
తొలి అడుగు వేస్తుంటే దారి అడ్డగిస్తూ
కాలం కూడా నిన్నే నిలవమంటుంది
నువ్వు లెవన్న నిన్నెవ్వడు లెవన్న
లోలోన దాచుకున్న నువ్వెవరివి లెవన్న
లోలోన దాచుకున్న నువ్వెవరివి లెవన్న
తొలి అడుగు వేస్తుంటే దారి అడ్డగిస్తూ
కాలం కూడా నిన్నే నిలవమంటుంది
నువ్వు లెవన్న నిన్నెవ్వడు లెవన్న
లోలోన దాచుకున్న నువ్వెవరివి లెవన్న
English Lyrics / Transliteration
Nuvvu levanna ninn evadu levanna
Lolona dachukunna nuvvevarivi levanna
Toli adugu vestunte daari addagistoo
Kalam kooda ninne nilavamantundi
Nuvvu levanna ninn evadu levanna
Lolona dachukunna nuvvevarivi levanna
Lolona dachukunna nuvvevarivi levanna
Toli adugu vestunte daari addagistoo
Kalam kooda ninne nilavamantundi
Nuvvu levanna ninn evadu levanna
Lolona dachukunna nuvvevarivi levanna