Telugu Lyrics
అన్నం పెట్టె పవిత్రమైన ఈ ఉద్యోగాన్ని
ఏదో వినోద కార్యక్రమంగా చూస్తున్నారా?
అరచేతిలో ఆకాశాన్ని చూపించే మీ
పుస్తకాలతో ఈరోజు ప్రయోగాలు చేస్తారా?
చదువుకోవడానికి వచ్చారా?
లేక ఇంకేదైనా చేత్తారా?
సరే, వినండి…
అప్పుడప్పుడే మోసుకొచ్చిన
కాలేజీ లైఫ్ లో
కొత్త స్నేహాల మధ్య
ఏదో తెలియని ఈ లోకంలో
బరువైన చదువులతో
బండరాయై నిల్చున్న
పుస్తకాల మూటలను
దింపి రమ్మంటావా?
అప్పుడప్పుడే మోసుకొచ్చిన
కాలేజీ లైఫ్ లో
కొత్త స్నేహాల మధ్య
ఏదో తెలియని ఈ లోకంలో
బరువైన చదువులతో
బండరాయై నిల్చున్న
పుస్తకాల మూటలను
దింపి రమ్మంటావా?
ఈ జీవితం, ఒక వింత అద్భుతం
ప్రతీ అడుగు, ఒక కొత్త పయనం
ప్రేమించడమే, నేర్చుకున్నామంటే
జీవితానికి, అది గొప్ప అర్ధం
ఈ జీవితం, ఒక వింత అద్భుతం
ప్రతీ అడుగు, ఒక కొత్త పయనం
ప్రేమించడమే, నేర్చుకున్నామంటే
జీవితానికి, అది గొప్ప అర్ధం
అర్థం కాని నీ
మనసులో దాగున్న
కలలన్నిటినీ
నాతో పంచుకోవా?
చూడగానే నిన్ను
ఆకట్టుకున్న
సొగసరిని నేను
నావైపు లాక్కుంటావా?
ఒంటరిగా ఉన్న
నన్ను ఒడిలోకి
చేర్చుకోవా…
మనసులోనున్న
ప్రేమను మాత్రం
నిజం చేసుకోవా…
అప్పుడప్పుడే మోసుకొచ్చిన
కాలేజీ లైఫ్ లో
కొత్త స్నేహాల మధ్య
ఏదో తెలియని ఈ లోకంలో
బరువైన చదువులతో
బండరాయై నిల్చున్న
పుస్తకాల మూటలను
దింపి రమ్మంటావా?
ఈ జీవితం, ఒక వింత అద్భుతం
ప్రతీ అడుగు, ఒక కొత్త పయనం
ప్రేమించడమే, నేర్చుకున్నామంటే
జీవితానికి, అది గొప్ప అర్ధం
ఈ జీవితం, ఒక వింత అద్భుతం
ప్రతీ అడుగు, ఒక కొత్త పయనం
ప్రేమించడమే, నేర్చుకున్నామంటే
జీవితానికి, అది గొప్ప అర్ధం
English Lyrics / Transliteration
Annnam pette pavitramaina ee udyoganni
Edho vinoda karyakramanga chustunnara?
Arachethilo aakashanni chupinche mee
Pustakalatho ee roju prayogalu chestara?
Chaduvkovadaniki vachara?
Leka inkendaina chethara?
Sare, vinandi…
Appudappude mosukocchina
College life lo
Kotha snehaala madhya
Edho teliyani ee lokamlo
Baruvaina chaduvulatho
Bandarayai nilchunna
Pustakala mootalanu
Dimpi rammanava?
Appudappude mosukocchina
College life lo
Kotha snehaala madhya
Edho teliyani ee lokamlo
Baruvaina chaduvulatho
Bandarayai nilchunna
Pustakala mootalanu
Dimpi rammanava?
Ee jeevitham, oka vintha adbhutham
Prathi adugu, oka kotha payanam
Preminchadame, nerchukunnamante
Jeevithaniki, adi goppa artham
Ee jeevitham, oka vintha adbhutham
Prathi adugu, oka kotha payanam
Preminchadame, nerchukunnamante
Jeevithaniki, adi goppa artham
Ardham kaani nee
Manasulo dagunna
Kalalaninnee
Naatho panchukova?
Chudagane ninnu
Aakattukunna
Sogasarini nenu
Naavaipu laakkuntava?
Ontariga unna
Nannu odiloki
Cherchukova…
Manasulonunna
Premamanthram
Nijam chesukova…
Appudappude mosukocchina
College life lo
Kotha snehaala madhya
Edho teliyani ee lokamlo
Baruvaina chaduvulatho
Bandarayai nilchunna
Pustakala mootalanu
Dimpi rammanava?
Ee jeevitham, oka vintha adbhutham
Prathi adugu, oka kotha payanam
Preminchadame, nerchukunnamante
Jeevithaniki, adi goppa artham
Ee jeevitham, oka vintha adbhutham
Prathi adugu, oka kotha payanam
Preminchadame, nerchukunnamante
Jeevithaniki, adi goppa artham