Telugu Lyrics
చెలిచూపులోన దాగివున్న
రసికపు ప్రియంబు
చెలిచూపులోన దాగివున్న
రసికపు ప్రియంబు
చెలిచూపులోన దాగివున్న
రసికపు ప్రియంబు
హృదయపు లోతుల పులకింతలే
అందుకోరా రాజా
హృదయపు లోతుల పులకింతలే
అందుకోరా రాజా
మనసున కలిగిన మధురిమలే
పంచుకోరా నేస్తం
అందాల ఆమనిలో
అందాల ఆమనిలో
ఆనంద రాగాలు
చెలిచూపులోన దాగివున్న
రసికపు ప్రియంబు
వెన్నెల సాయంలో
వెన్నెల సాయంలో
అందాల గోదావరి
అలలాయెలే
పచ్చని పైరులో
పచ్చని పైరులో
పల్లవించిన
ప్రేమ దాహము
ప్రియరాగాలన్నీ
ప్రియరాగాలన్నీ
నీ చెంత చేరగా
నే చేసిన పూజ
ప్రియరాగాలన్నీ
నీ చెంత చేరగా
నే చేసిన పూజ
ఫలించెను ప్రియతమా
నీ ఊహల్లోనే
నీ ఊహల్లోనే
నా బ్రతుకు వెలుగు
నీ ప్రేమ నేస్తమా
అందాల ఆమనిలో
అందాల ఆమనిలో
ఆనంద రాగాలు
చెలిచూపులోన దాగివున్న
రసికపు ప్రియంబు
English Lyrics / Transliteration
Chelichoopulona daagivunna
Rasikapu priyambu
Chelichoopulona daagivunna
Rasikapu priyambu
Chelichoopulona daagivunna
Rasikapu priyambu
Hrudayapu lothula pulakintale
Andukora raaja
Hrudayapu lothula pulakintale
Andukora raaja
Manasuna kaligina madhurimaley
Panchukora nestham
Andala aamanilo
Andala aamanilo
Aananda raagaalu
Chelichoopulona daagivunna
Rasikapu priyambu
Vennela saayamlo
Vennela saayamlo
Andala Godavari
Alalaayele
Pachani pairulo
Pachani pairulo
Pallavinchina
Prema daahamu
Priyaragaalanni
Priyaragaalanni
Nee chenta cheraga
Ne chesina pooja
Priyaragaalanni
Nee chenta cheraga
Ne chesina pooja
Phalinche nu priyathama
Nee oohallone
Nee oohallone
Naa brathuku velugu
Nee prema nesthama
Andala aamanilo
Andala aamanilo
Aananda raagaalu
Chelichoopulona daagivunna
Rasikapu priyambu