Telugu Lyrics
చెలి నీవు నేను ఇలాగే
పాడుకుంటూ ఉంటే
ఎంత బాగుండునో
చూసుకుంటూ ఉంటే
ఎంత బాగుండునో
నీవు నేను ఇలాగే
చెలి నీవు నేను ఇలాగే
పాడుకుంటూ ఉంటే
ఎంత బాగుండునో
చూసుకుంటూ ఉంటే
ఎంత బాగుండునో
శీతల గాలులలో
పూల సువాసనలలో
మధురమైన భావాలలో
వలపులాల అల్లరిలో
నవ్వులలోనే
కొత్త లోకం
కలలు కనే
ఈ క్షణం
నీవు నేను ఇలాగే
చెలి నీవు నేను ఇలాగే
పాడుకుంటూ ఉంటే
ఎంత బాగుండునో
చూసుకుంటూ ఉంటే
ఎంత బాగుండునో
ఆమని రాగానే
పూచేటి పూల వలె
ఎదలోని కోరికలే
విరిసేటి వేళలో
ఆనందాలు
మన సొంతం
సంతోషాలు
మనకు సొంతం
నీవు నేను ఇలాగే
చెలి నీవు నేను ఇలాగే
పాడుకుంటూ ఉంటే
ఎంత బాగుండునో
చూసుకుంటూ ఉంటే
ఎంత బాగుండునో
English Lyrics / Transliteration
Cheli Neevu Nenu Ilaage
Paadukuntuunte
Enta Baagunduno
Choosukuntuunte
Enta Baagunduno
Neevu Nenu Ilaage
Cheli Neevu Nenu Ilaage
Paadukuntuunte
Enta Baagunduno
Choosukuntuunte
Enta Baagunduno
Sheetala gaalulalo
Poola suvaasanalalo
Madhuramaina bhaavaalalo
Valapula ala arilo
Navvulalone
Kotta lokam
Kalalu kane
Ee kshanam
Neevu Nenu Ilaage
Cheli Neevu Nenu Ilaage
Paadukuntuunte
Enta Baagunduno
Choosukuntuunte
Enta Baagunduno
Aamani raagaane
Poochheti poola vale
Edaloni korikale
Viriseti velalo
Aanandaalu
Mana sontam
Santoshallo
Manaku sontam
Neevu Nenu Ilaage
Cheli Neevu Nenu Ilaage
Paadukuntuunte
Enta Baagunduno
Choosukuntuunte
Enta Baagunduno