Telugu Lyrics
నీ ధైర్యమేనీకే అండ
నీ వెంటే ఈ లోకం
నీ అడుగులేలే సత్యం
నీ నవ్వులేనీకే సౌభాగ్యం
అంధకారంలొను అగ్గిపుల్ల
పడితేనే వెలుగు
పడితేనే వెలుగు
బలహీనతకు నీవు ఒక గని
నీకు ఏది వెలుగు
నీకు ఏది వెలుగు
నిండుగా పారే నదిలా
నీ మనసు నిండుగా
నీవు పడిన గాయాలన్నీ
నీ విజయానికి తొలి మెట్లని
తెలియాలిరా తెలుసా
జయం మనదే రారాజు మనదే
నీ ధైర్యమేనీకే అండ
నీ వెంటే ఈ లోకం
నీ అడుగులేలే సత్యం
నీ నవ్వులేనీకే సౌభాగ్యం
లోకమంతా చుట్టూ తిరిగినా
నీతో నీవుంటే
నీతో నీవుంటే
ఏదీ నీకే అడ్డులేదని
నీకు నీవే చెప్పినా
నీకు నీవే చెప్పినా
గెలుపు నీదే రేపని
ఎవరికేం తెలుసు
జ్వాలాముఖిలా నీ కోపం
మంట పెట్టదా
విరిగిన రెక్కలతో
ఎగిరేటి పక్షుల
ఆశ కిరణం నీవని
తెలియాలిరా తెలుసా
జయం మనదే రారాజు మనదే
నీ ధైర్యమేనీకే అండ
నీ వెంటే ఈ లోకం
నీ అడుగులేలే సత్యం
నీ నవ్వులేనీకే సౌభాగ్యం
English Lyrics / Transliteration
Nee dhairyame neeke anda
Nee vente ee lokam
Nee adugulele satyam
Nee navvulele neeke saubhagyam
Andhakaramlonu aggipulla
Padithene velugu
Padithene velugu
Balaheenathaku neevu oka gani
Neeku edi velugu
Neeku edi velugu
Ninduga paare nadila
Nee manasu ninduga
Neevu padina gayalanni
Nee vijayaniki tholi metlani
Teliyali ra telusa
Jayam manade raraju manade
Nee dhairyame neeke anda
Nee vente ee lokam
Nee adugulele satyam
Nee navvulele neeke saubhagyam
Lokamantha chuttu tirigina
Neetho neevunte
Neetho neevunte
Edi neeke addulendani
Neeku neeve cheppina
Neeku neeve cheppina
Gelupu neede repani
Evarikem telusu
Jwalamukhila nee kopam
Manta pettada
Virigina rekkalatho
Egireti pakshula
Asha kiranam neevani
Teliyali ra telusa
Jayam manade raraju manade
Nee dhairyame neeke anda
Nee vente ee lokam
Nee adugulele satyam
Nee navvulele neeke saubhagyam