Telugu Lyrics
ఏమి నా వ్రేలు
అల్లికల్లో అల్లికల్లో
అల్లి నా మది
ఎన్నియల్లో ఎన్నియల్లో
ఏమి నా వ్రేలు
అల్లికల్లో అల్లికల్లో
అల్లి నా మది
వ్రేళ్ళు కాని వ్రేళ్ళెన్నో
పన్ని నా మది
ఎన్నియల్లో ఎన్నియల్లో
ఏమి నా వ్రేలు
అల్లికల్లో అల్లికల్లో
అల్లి నా మది
తన వ్రేళ్ళతో పన్ని నా
వ్రేళ్ళనే తనకై
అల్లి నా వ్రేళ్ళనే
తను అల్లి గంతులేసె
తన వ్రేళ్ళతో పన్ని నా
వ్రేళ్ళనే తనకై
అల్లి నా వ్రేళ్ళనే
తను అల్లి గంతులేసె
గాలిలోని ఆశలన్ని
చేతులతో పట్టి
నలిపి పట్టి నలిపి
తను ఏడ్చె
తన వ్రేళ్ళతో పన్ని నా
వ్రేళ్ళనే తనకై
అల్లి నా వ్రేళ్ళనే
తను అల్లి గంతులేసె
ఎన్నియల్లో ఎన్నియల్లో
ఏమి నా వ్రేలు
అల్లికల్లో అల్లికల్లో
అల్లి నా మది
వ్రేళ్ళు కాని వ్రేళ్ళెన్నో
పన్ని నా మది
ఎన్నియల్లో ఎన్నియల్లో
ఏమి నా వ్రేలు
అల్లికల్లో అల్లికల్లో
అల్లి నా మది
English Lyrics / Transliteration
Emi naa vrelu
Allikallo allikallo
Alli naa madi
Enniyallo enniyallo
Emi naa vrelu
Allikallo allikallo
Alli naa madi
Vrelu kaani vrelenno
Panni naa madi
Enniyallo enniyallo
Emi naa vrelu
Allikallo allikallo
Alli naa madi
Tana vrellato panni naa
Vrellane tanakai
Alli naa vrellane
Tanu alli guntulese
Tana vrellato panni naa
Vrellane tanakai
Alli naa vrellane
Tanu alli guntulese
Gaaliloni aashalanni
Chethulatlo patti
Nalipi patti nalipi
Tanu edche
Tana vrellato panni naa
Vrellane tanakai
Alli naa vrellane
Tanu alli guntulese
Enniyallo enniyallo
Emi naa vrelu
Allikallo allikallo
Alli naa madi
Vrelu kaani vrelenno
Panni naa madi
Enniyallo enniyallo
Emi naa vrelu
Allikallo allikallo
Alli naa madi