Telugu Lyrics
నిత్యము కొనియాడిన కొనియాడ చాలదు
నా యేసయ్య గొప్ప నీ ప్రేమ యేసయ్య
నా యేసయ్య గొప్ప నీ ప్రేమ యేసయ్య
నీ ప్రేమకు వెల కట్టలేను
నీ కృపకు కొలత లేశలేను
నీ కృపతో నన్ను దాచావు
నీ ప్రేమతో నన్ను కాచావు
నీ ప్రేమతో నింపి నన్ను
నీ ప్రేమతో నన్ను గెలిచావు
నీ నామము సదా కీర్తింతును
నీ నామము సదా ఘోషింతును
నా ప్రాణము నీకే అంకితం
నా సర్వము నీకే అంకితం
నా జీవితము నీకే అంకితం
నా సర్వము నీకే అంకితం
నీ ప్రేమ అనంతము
నీ కృప శాశ్వతము
నీవు నాకు తోడై యుండునని
నాకు నిరీక్షణ దయ చేసెను
నీ ప్రేమకు వెల కట్టలేను
నీ కృపకు కొలత లేశలేను
నీ కృపతో నన్ను దాచావు
నీ ప్రేమతో నన్ను కాచావు
నిత్యము స్తుతించిన స్తుతి చాలదు
నిత్యము కొనియాడిన కొనియాడ చాలదు
నా యేసయ్య గొప్ప నీ ప్రేమ యేసయ్య
నా యేసయ్య గొప్ప నీ ప్రేమ యేసయ్య
English Lyrics / Transliteration
Nithyamu koniyadina koniyada chaladu
Naa Yesayya goppa nee prema Yesayya
Naa Yesayya goppa nee prema Yesayya
Nee premaku vela kattalenu
Nee krupaku kolatha lesalenu
Nee krupato nannu dachavu
Nee premato nannu kachavu
Nee premato nimpi nannu
Nee premato nannu gelichavu
Nee naamamu sada keerthinthunu
Nee naamamu sada ghoshinthunu
Naa praanamu neeke ankitham
Naa sarvamu neeke ankitham
Naa jeevithamu neeke ankitham
Naa sarvamu neeke ankitham
Nee prema ananthamu
Nee krupa shaashvathamu
Neevu naaku thodai yundunani
Naaku nireekshana daya chesenu
Nee premaku vela kattalenu
Nee krupaku kolatha lesalenu
Nee krupato nannu dachavu
Nee premato nannu kachavu
Nithyamu sthuthinchina sthuthi chaladu
Nithyamu koniyadina koniyada chaladu
Naa Yesayya goppa nee prema Yesayya
Naa Yesayya goppa nee prema Yesayya