Telugu Lyrics
మహోన్నతుడైన దేవా
నీ నామమునకు స్తుతులు
నీ నామమునకు స్తుతులు
నీ ఘనతను కొనియాడలేను
నీ ప్రేమను వర్ణించలేను
నీవు చేసిన మేలులెన్ని
యేసయ్యా నీకు స్తుతులు
వందనాలయ్యా వందనాలయ్యా
నీ ప్రేమకు వందనాలయ్యా
వందనాలయ్యా వందనాలయ్యా
నీ కృపకు వందనాలయ్యా
లోక పాపముల నెత్తికొను
దేవుని గొర్రెపిల్లవగు
యేసు క్రీస్తు నీకే స్తుతులు
యేసు క్రీస్తు నీకే స్తుతులు
సిలువలోన మరణించి
నీ రక్తముతో నన్ను విడిపించి
నీ మహిమలో చేర్చుటకు
యేసయ్యా నీకు స్తుతులు
వందనాలయ్యా వందనాలయ్యా
నీ ప్రేమకు వందనాలయ్యా
వందనాలయ్యా వందనాలయ్యా
నీ కృపకు వందనాలయ్యా
పరిశుద్ధాత్మ దేవా
నీ కృపకు వందనాలయ్యా
పరలోకపు తండ్రి
నీ నామమునకు స్తుతులు
English Lyrics / Transliteration
Mahonnathudaina Deva
Nee naamamunaku sthuthulu
Nee naamamunaku sthuthulu
Nee ghanathanu koniyadalenu
Nee premanu varninchalenu
Neevu chesina melulenni
Yesayya neeku sthuthulu
Vandhanalayya vandhanalayya
Nee premaku vandhanalayya
Vandhanalayya vandhanalayya
Nee krupaku vandhanalayya
Loka paapamula netthikonu
Devuni gorrepillavagu
Yesu Kristhu neeke sthuthulu
Yesu Kristhu neeke sthuthulu
Siluvalona maraninchi
Nee rakthamutho nannu vidipinchi
Nee mahimalo cherchukutaku
Yesayya neeku sthuthulu
Vandhanalayya vandhanalayya
Nee premaku vandhanalayya
Vandhanalayya vandhanalayya
Nee krupaku vandhanalayya
Parishuddhaathma Deva
Nee krupaku vandhanalayya
Paralokapu Thandri
Nee naamamunaku sthuthulu