Telugu Lyrics
ఎంత దూరం నువ్వు నన్ను తరుముతావు
ఎక్కడి వరకు ఈ నీ అరుపులు
ఎంత దూరం నీ ఈ కలతలు
ఎక్కడి వరకు నీ ఈ ఆశలు
ఎంత దూరం నీ ఈ వేషాలు
పడి లేస్తున్న నీకెన్ని దెబ్బలు
నిన్ను ఆపేదెవరు రా నీ బడలికలు
ఎక్కడి వరకు ఈ నీ ఆటలు
ఎంత దూరం నీ ఈ బాధలు
ఏడడుగులు నువ్వు నా వెంట నడిచిన
నేను నడవగలనా నీ వెంట
నా జీవితం నీదే నీ జీవితం నాదే
నీలా నేను ఎందుకయ్యా బ్రతకలేనయ్యా
ఈ జీవితం నాది నాదే
నీలా నేను ఎందుకయ్యా బ్రతకలేనయ్యా
ఎక్కడి వరకు ఈ నీ ఆశలు
ఎంత దూరం నీ ఈ వేషాలు
పడి లేస్తున్న నీకెన్ని దెబ్బలు
నిన్ను ఆపేదెవరు రా నీ బడలికలు
ఎక్కడి వరకు ఈ నీ ఆటలు
ఎంత దూరం నీ ఈ బాధలు
ఏడడుగులు నువ్వు నా వెంట నడిచిన
నేను నడవగలనా నీ వెంట
నా జీవితం నీదే నీ జీవితం నాదే
నీలా నేను ఎందుకయ్యా బ్రతకలేనయ్యా
ఈ జీవితం నాది నాదే
నీలా నేను ఎందుకయ్యా బ్రతకలేనయ్యా
English Lyrics / Transliteration
Entha dooram nuvvu nannu tharumuthaavu
Ekkadi varaku ee nee arupulu
Entha dooram nee ee kalathalu
Ekkadi varaku nee ee aashalu
Entha dooram nee ee veshaalu
Padi lesthunna neekenni debbalu
Ninnu aapedevaru raa nee badalikalu
Ekkadi varaku ee nee aatalu
Entha dooram nee ee baadhalu
Edadugulu nuvvu naa venta nadichina
Nenu nadavalana nee venta
Naa jeevitham neede nee jeevitham naade
Neela nenu endukayya brathakaleyanaya
Ee jeevitham naadi naadi
Neela nenu endukayya brathakaleyanaya
Ekkadi varaku ee nee aashalu
Entha dooram nee ee veshaalu
Padi lesthunna neekenni debbalu
Ninnu aapedevaru raa nee badalikalu
Ekkadi varaku ee nee aatalu
Entha dooram nee ee baadhalu
Edadugulu nuvvu naa venta nadichina
Nenu nadavalana nee venta
Naa jeevitham neede nee jeevitham naade
Neela nenu endukayya brathakaleyanaya
Ee jeevitham naadi naadi
Neela nenu endukayya brathakaleyanaya