Telugu Lyrics
వగలు కురిసెను నేడే
పూల వన్నెలని మెల్లని పిల్లని
మురిసెనె మనసే నేడే
గాలి తెచ్చిన గంధముల
ఏరుకుంది ఈ యవ్వనం
రంగులన్నీ కలగలసిన
రంగులద్దుకో ఈ జీవనం
నీలి నీలి కన్నులలో
మెరిసె మెరుపుల హారం
ఎన్నెన్నో తీయని కలలు
పలికెను తీయని గీతం
లోలోన దాచిన ప్రేమల
ముద్రలు మారెను నేడే
జాజి మొగ్గలని తొలకరి చినుకని
వగలు కురిసెను నేడే
మంచు ముద్దలని వలపుల నుడిని
చెప్పెను ఎదయే నేడే
కొత్త పున్నమి వెన్నెల నవ్వుల
నడిచెను కధయే నేడే
చూపులన్ని ఒక బాణము
గుచ్చి పొడిచెను నా మదిని
పలికెను నా ప్రతి పలుకున
నిన్నే తెలిపే ఈ గీతిని
పారే సెలయేటి పాటలో
సాగెను ఈ ప్రయాణం
నీతో నీడగా సాగెను
నా తొలి ప్రేమగీతం
కాలం నిలిచెనే ఈ క్షణము
కలిసెను మనసే నేడే
జాజి మొగ్గలని తొలకరి చినుకని
వగలు కురిసెను నేడే
పూల వన్నెలని మెల్లని పిల్లని
మురిసెనె మనసే నేడే
English Lyrics / Transliteration
Vagalu kurisenu nede
Poola vannelani mellani pillani
Murisene manase nede
Gaali thecchina gandhamula
Erukundi ee yavvanam
Rangulanni kalagalasina
Ranguladdhuko ee jeevanam
Neeli neeli kannulalo
Merise merupula haaram
Ennenno theeyani kalalu
Palikenu theeyani geetham
Lolona daachina premala
Mudralu maarenu nede
Jaaji moggalani tholakar chinukani
Vagalu kurisenu nede
Manchu muddalani valapula nudini
Cheppenu edhaye nede
Kotha punnami vennela navvula
Nadichenu kadhaye nede
Choopulanni oka baanamu
Gucchi podichenu naa madhini
Palikenu naa prathi palukuna
Ninne thilupe ee geethini
Paare selayeti paatalo
Saagenu ee prayanam
Neetho needaga saagenu
Naa tholi premageetham
Kaalam nilichene ee kshanamu
Kalise nu manase nede
Jaaji moggalani tholakar chinukani
Vagalu kurisenu nede
Poola vannelani mellani pillani
Murisene manase nede