Telugu Lyrics
పదిలేగా వీడని
మనసులో అలజడి..
చెరగని జ్ఞాపకం
ఒంటరి పయనంలో..
తోడు నీవు కాగా
గుండెలో వెలుగుగా..
నీవే నాలో నిండగా
నీ కనులలో దాచిన
కలలన్నీ నిజమవ్వగా
నా చేయిని పట్టుకో
దూరాలన్నీ చెరిపేస్తూ
సాగరా తీరాన
ఒడిలో నీవుండగా
చెలియ నీ చెంతనే
గడిపే క్షణాలలో
స్వర్గమే కనులలో
మదిలోన ఆశలు..
పదిలేగా వీడని
మనసులో అలజడి..
చెరగని జ్ఞాపకం
తుంటరి ఊహల్లో
నీ రూపం వెతకగా
తొలిసారి చూసిన
క్షణమే మరచిపోనంటూ
ఒడిలో ఒదిగిపో
నా ప్రేమలో కరిగిపో
నీ ఊసే నాలో
నిండిపో ప్రతిక్షణం
నేనే నీ లోకం
నేనే నీ జీవం
మదిలోన ఆశలు..
పదిలేగా వీడని
మనసులో అలజడి..
చెరగని జ్ఞాపకం
ఒంటరి పయనంలో..
తోడు నీవు కాగా
గుండెలో వెలుగుగా..
నీవే నాలో నిండగా
English Lyrics / Transliteration
Padilega veedani
Manasulo alajadi..
Cheragani gnapakam
Ontari payanamlo..
Thodu neevu kaaga
Gundelo veluguga..
Neeve naalo nindaga
Nee kanulalo daachina
Kalalanni nijamavvaga
Naa cheyyini pattuko
Dhooraalanni cheripestu
Saagara theerana
Odilo neevu undaga
Cheliya nee chentane
Gadipe kshanaalalo
Swargame kanulalo
Madilona aashalu..
Padilega veedani
Manasulo alajadi..
Cheragani gnapakam
Tuntari oohallo
Nee roopam vethakaga
Tholisaari choosina
Kshaname marachiponantu
Odilo odigipo
Naa premalo karigipo
Nee oose naalo
Nindipo pratikshanam
Nene nee lokam
Nene nee jeevam
Madilona aashalu..
Padilega veedani
Manasulo alajadi..
Cheragani gnapakam
Ontari payanamlo..
Thodu neevu kaaga
Gundelo veluguga..
Neeve naalo nindaga