Telugu Lyrics
హృదయాల నిలువెల్లే
సుకుమార ప్రియ చోర
హృదయాల నిలువెల్లే
మెల్లగా నీవే వచ్చావే
నన్నే నీదిగా మార్చావే
మాయలోయెనో చేసావే
నా ప్రాణమింకేమి కోరే
సుకుమార ప్రియ చోర
హృదయాల నిలువెల్లే
సుకుమార ప్రియ చోర
హృదయాల నిలువెల్లే
నీలో నేనే కరిగిపోనీ
నీ ఊపిరే నా ఊపిరవ్వనీ
నీ చూపులే మాయ చేయనీ
నా లోకమే నీతో నడవనీ
ఎన్నెన్నో జన్మల బంధమే
చెరిగిపోని మన ఈ బంధమే
చెప్పలేని ప్రేమని
చెప్పేటి నీతో నా కలయిక
సుకుమార ప్రియ చోర
హృదయాల నిలువెల్లే
సుకుమార ప్రియ చోర
హృదయాల నిలువెల్లే
మెల్లగా నీవే వచ్చావే
నన్నే నీదిగా మార్చావే
మాయలోయెనో చేసావే
నా ప్రాణమింకేమి కోరే
సుకుమార ప్రియ చోర
హృదయాల నిలువెల్లే
సుకుమార ప్రియ చోర
హృదయాల నిలువెల్లే
English Lyrics / Transliteration
Hrudayala Niluvelle
Sukumara Priya Chora
Hrudayala Niluvelle
Mellaga Neeve Vacchaave
Nanne Neidigaa Maarchaave
Maayaloyeno Chesaave
Naa Praanaminkeimi Kore
Sukumara Priya Chora
Hrudayala Niluvelle
Sukumara Priya Chora
Hrudayala Niluvelle
Neelo Nene Karigiponee
Nee Oopire Naa Oopiravvanee
Nee Choopule Maaya Cheyanee
Naa Lokame Neetho Nadavanee
Ennenno Janmala Bandhame
Cherigiponi Mana Ee Bandhame
Cheppaleni Premani
Cheppeti Neetho Naa Kalayika
Sukumara Priya Chora
Hrudayala Niluvelle
Sukumara Priya Chora
Hrudayala Niluvelle
Mellaga Neeve Vacchaave
Nanne Neidigaa Maarchaave
Maayaloyeno Chesaave
Naa Praanaminkeimi Kore
Sukumara Priya Chora
Hrudayala Niluvelle
Sukumara Priya Chora
Hrudayala Niluvelle