Telugu Lyrics
మనసే దోచే.. మరుమల్లె పూసే
కొమ్మన కోసే.. కోకిలమ్మ కోసే
మనసే దోచే.. మరుమల్లె పూసే
చందనమే చిందించే..
చెంపలన్నీ ముద్దాయే..
అందమెంతో ఆశించె..
అందమైన మాయే..
కొమ్మన కోసే.. కోకిలమ్మ కోసే
మనసే దోచే.. మరుమల్లె పూసే
నిండు చందనమే.. అద్దిన నీ మొహము
నడకలోనె వెన్నెల.. కురిపించే నీ నడక
ఒడిలోన దాచుకో.. ఓ వయ్యారి పిల్ల
చిరునవ్వులోనే.. దాగున్నదే..
నా గుండె కొత..
కొమ్మన కోసే.. కోకిలమ్మ కోసే
మనసే దోచే.. మరుమల్లె పూసే
కొమ్మన కోసే.. కోకిలమ్మ కోసే
మనసే దోచే.. మరుమల్లె పూసే
చందనమే చిందించే..
చెంపలన్నీ ముద్దాయే..
అందమెంతో ఆశించె..
అందమైన మాయే..
కొమ్మన కోసే.. కోకిలమ్మ కోసే
మనసే దోచే.. మరుమల్లె పూసే
English Lyrics / Transliteration
Manase doche.. Marumalle puse
Kommana kose.. Kokilamma kose
Manase doche.. Marumalle puse
Chandaname chindinche..
Chempalanni muddhayye..
Andamentho aasinche..
Andamaina maaye..
Kommana kose.. Kokilamma kose
Manase doche.. Marumalle puse
Nindu chandaname.. addina nee mohamu
Nadakalone vennela.. kuripinche nee nadaka
Odilona dachuko.. O vayyaari pilla
Chirunavvulone.. daagunade..
Na gunde kotha..
Kommana kose.. Kokilamma kose
Manase doche.. Marumalle puse
Kommana kose.. Kokilamma kose
Manase doche.. Marumalle puse
Chandaname chindinche..
Chempalanni muddhayye..
Andamentho aasinche..
Andamaina maaye..
Kommana kose.. Kokilamma kose
Manase doche.. Marumalle puse