Telugu Lyrics
శ్రావణి వెన్నెల
ఎదలో మెరిసిన
మధుర శోభిత
ఎంత చూసినా
తనివి తీరదుగా
నువ్వే కదా
నా ప్రాణమా
నడిచే దారిలో
నన్ను చేరిన
మనసే నీలో
కరిగేలా
ఒడిలో చేరి
ఒదిగే వేళ
ఏ క్షణమైనా
పరిగెత్తదా
ఆనందాల
అలలలో
తేలిపోనా
నీతో
సంతోషాల
లోకంలో
నిలిచిపోనా
నీలో
జీవమై ఏతెంచిన
శ్రావణి వెన్నెల
ఎదలో మెరిసిన
మధుర శోభిత
హృదయం నీకై
పలికెగా
మదిలో ప్రేమ
నిండెగా
నీ చూపులే
నాకు లోకం
నీ మాటలే
నా సంగీతం
నీతో అడుగులు
వేసే వేళ
కొత్త లోకం
కనపడదా
ఒకరికొకరం
కలిసే
క్షణాలకై
ఎదురుచూడనా
అందుకోవా
నా ప్రేమ
అందంగా
అందజేయనా
జీవమై ఏతెంచిన
శ్రావణి వెన్నెల
ఎదలో మెరిసిన
మధుర శోభిత
ఎంత చూసినా
తనివి తీరదుగా
నువ్వే కదా
నా ప్రాణమా
English Lyrics / Transliteration
Shravani vennela
Edalo merisina
Madhura shobhita
Entha choosina
Tanivi teeradhuga
Nuvve kadha
Naa praanama
Nadiche daarilo
Nannu cherina
Manase neelo
Karigela
Odilo cheri
Odige vela
E kshanamaina
Parigettadha
Aanandala
Alalalo
Telipona
Neetho
Santhoshaala
Lokamlo
Nilichipona
Neelo
Jeevamai yethenchina
Shravani vennela
Edalo merisina
Madhura shobhita
Hrudayam neekai
Palikega
Madilo prema
Nindega
Nee choopule
Naaku lokam
Nee maatale
Naa sangeetham
Neetho adugulu
Vese vela
Kotha lokam
Kanapadadha
Okarikokaram
Kalise
Kshanalakai
Eduruchoodanaa
Andukovaa
Naa prema
Andanga
Andajeyanaa
Jeevamai yethenchina
Shravani vennela
Edalo merisina
Madhura shobhita
Entha choosina
Tanivi teeradhuga
Nuvve kadha
Naa praanama