Telugu Lyrics
కాలం మారేను చూడురా
నా చేతి గాయం మారెను
నీ గొంతు నొక్కుతా చూడురా
కన్నీటి కాలా కన్నీటి
కొత్త లోకం చూడురా
నా కలల లోకం మారెను
నీ శిరస్సు తెంచుతా చూడురా
నీ రాకతో నా బ్రతుకు
భగ్గుమన్నది నిప్పులా
నా గుండె కోసె నీ చేతులు
చూసి చచ్చిపోయా కాలా
గడిచిపోయిన కాలానికి
నన్నేం చేసావని
నా కలలు కన్నా లోకాలన్నీ
ముక్కలు చేసావని
నా ఆశలన్నీ ఆరబెట్టి
మంట పెట్టావు కాలా
నీ తోలు తీసి చర్మం
బట్టగడతా చూడురా
నా ఎదను రంపపు కోత
కోసావు కాలా
నీ ఎముకలు విరిచి
ముక్కలు ముక్కలు చేస్తా
నీది ఈ లోకం కాదురా
నాది ఈ లోకంరా
నీ గొంతు నొక్కే అధికారం
నాకే ఉంది చూడురా
English Lyrics / Transliteration
Kaalam maarenu choodura
Naa chethi gaayam maarenu
Nee gonthu nokkuththa choodura
Kanneti kaala kanneti
Kotha lokam choodura
Naa kalala lokam maarenu
Nee shirassu thenchuththa choodura
Nee raakatho naa brathuku
Bhaggumannadhi nippula
Naa gunde kose nee chethulu
Choosi chachipoya kaala
Gadichipoyina kaalaniki
Nanne chesaavani
Naa kalalu kanna lokalanni
Mukkalu chesaavani
Naa aashalanni aarabethi
Manta pettaavu kaala
Nee tholu theesi charmam
Battagadata choodura
Naa edanu rampapu kotha
Kosavu kaala
Nee emukalu virichi
Mukkalu mukkalu chestha
Needi ee lokam kaadura
Naadi ee lokamra
Nee gonthu nokke adhikaaram
Naake undhi choodura