Telugu Lyrics
తరగలల్లే తరగలల్లే
నా గుండెల్లోన నిండిన
నీ ప్రేమాయే
కొంటెగా కొంటెగా
నన్నెంతో నన్నెంతో
అల్లరి చేస్తున్న
నీ నవ్వాయే
కనులలో వెలుగులే
నీ రూపమే
కలలలో తోడులే
నీ ధ్యానమే
మదిలో అలజడిలే
నీ మాయలే
పగిలిన పగిలిన
నా మది నిండా
నింపినా తీయని
నీ గాయమే
నా తీరాన్ని చేరుకో
వేగిరమే
నా గుండె కోరిక
తీర్చుకో
నా ప్రేమని
నీకై ఉంచిన
పువ్వే నువ్వే
కడలల్లే కడలల్లే
తరగలల్లే తరగలల్లే
నా గుండెల్లోన నిండిన
నీ ప్రేమాయే
కొంటెగా కొంటెగా
నన్నెంతో నన్నెంతో
అల్లరి చేస్తున్న
నీ నవ్వాయే
ఒక్క క్షణం
నా కళ్ళల్లో
చూసుకో
నా లోకం
అక్కడే
ఉంటుందిలే
సెలయేటి
వొడిలో
తడిసిన
పడవలే
నీలో
కరిగిన
నా మనసే
కనబడుతుందిలే
నే పడిపోతున్నా
నిను చూసి
మరి మళ్ళీ
మళ్ళీ
కడలల్లే కడలల్లే
తరగలల్లే తరగలల్లే
నా గుండెల్లోన నిండిన
నీ ప్రేమాయే
కొంటెగా కొంటెగా
నన్నెంతో నన్నెంతో
అల్లరి చేస్తున్న
నీ నవ్వాయే
English Lyrics / Transliteration
Tharagalle tharagalle
Naa gundellona nindina
Nee premaye
Kontega kontega
Nannentho nannentho
Allari chesthunna
Nee navvaye
Kanulalo velugule
Nee roopame
Kalalalo thodulle
Nee dhyaname
Madilo alajadile
Nee mayale
Pagalina pagalina
Naa madhi nindaa
Nimpina thiyani
Nee gaayame
Naa theeranni cheruko
Vegirame
Naa gunde korika
Theerchuko
Naa premani
Neekai unchina
Puvve nuvve
Kadalalle kadalalle
Tharagalle tharagalle
Naa gundellona nindina
Nee premaye
Kontega kontega
Nannentho nannentho
Allari chesthunna
Nee navvaye
Okka kshanam
Naa kallalo
Chusuko
Naa lokam
Akkade
Untundile
Selayeti
Vodilo
Thadisina
Padavale
Neelo
Karigina
Naa manase
Kanabaduthundile
Ne padipothunna
Ninu chusi
Mari malli
Malli
Kadalalle kadalalle
Tharagalle tharagalle
Naa gundellona nindina
Nee premaye
Kontega kontega
Nannentho nannentho
Allari chesthunna
Nee navvaye