Telugu Lyrics
ఇల నువ్వు లేవని
ఏనాడూ నేను
తెలియనే లేదు నాను
నీ తోడు లేని
నా లోకం
ఏముంది చెప్పు
శూన్యం
నా కళ్ళలోన
నీ రూపం
నా గుండెలోన
నీ గానం
నిన్న నమ్మినెనో నాను
ఇల నువ్వు లేవని
ఏనాడూ నేను
తెలియనే లేదు నాను
నీ తోడు లేని
నా లోకం
ఏముంది చెప్పు
శూన్యం
నా కళ్ళలోన
నీ రూపం
నా గుండెలోన
నీ గానం
ఎన్ని జన్మలకైనా
నీతోనే సాగాలీ
నీ ఊహలే నా
లోకం
ఆ నింగి చూసిన
ఆశలను
నే నింపెద నీ
పైనే
నీ నవ్వులే నా
సంతోషం
నీ కన్నీళ్లే
నా వ్యథ
నిన్న నమ్మినెనో నాను
ఇల నువ్వు లేవని
ఏనాడూ నేను
తెలియనే లేదు నాను
నీ తోడు లేని
నా లోకం
ఏముంది చెప్పు
శూన్యం
నా కళ్ళలోన
నీ రూపం
నా గుండెలోన
నీ గానం
కష్టాల లోగిలిలో
నీతోనే ఉండాలీ
నీ దారిలోనే
నా పయనం
ఈ క్షణాలెన్నో
ఆగిపోనీ
నీతో గడపాలీ
నా సమయం
నిన్న నమ్మినెనో నాను
ఇల నువ్వు లేవని
ఏనాడూ నేను
తెలియనే లేదు నాను
నీ తోడు లేని
నా లోకం
ఏముంది చెప్పు
శూన్యం
నా కళ్ళలోన
నీ రూపం
నా గుండెలోన
నీ గానం
English Lyrics / Transliteration
Ila nuvvu levani
Enadoo nenu
Teliyane ledu naanu
Nee thodu leni
Naa lokam
Emundi cheppu
Shoonyam
Naa kallalona
Nee roopam
Naa gundelona
Nee gaanam
Ninna nammineno naanu
Ila nuvvu levani
Enadoo nenu
Teliyane ledu naanu
Nee thodu leni
Naa lokam
Emundi cheppu
Shoonyam
Naa kallalona
Nee roopam
Naa gundelona
Nee gaanam
Enni janmalakaina
Neethone saagaali
Nee oohale naa
Lokam
Aa ningi choosina
Aashalanu
Ne nimpede nee
Painey
Nee navvule naa
Santosham
Nee kanneelle
Naa vyatha
Ninna nammineno naanu
Ila nuvvu levani
Enadoo nenu
Teliyane ledu naanu
Nee thodu leni
Naa lokam
Emundi cheppu
Shoonyam
Naa kallalona
Nee roopam
Naa gundelona
Nee gaanam
Kashtaala logililo
Neethone undaali
Nee daarilone
Naa payanam
Ee kshanalenno
Aagipone
Nee tho gadapaali
Naa samayam
Ninna nammineno naanu
Ila nuvvu levani
Enadoo nenu
Teliyane ledu naanu
Nee thodu leni
Naa lokam
Emundi cheppu
Shoonyam
Naa kallalona
Nee roopam
Naa gundelona
Nee gaanam