Telugu Lyrics
స్వామి నారాయణ శ్రీకృష్ణ
వరాల వానా శ్రీకృష్ణ
కలియుగ దైవం శ్రీకృష్ణ
కరుణా వరుణా శ్రీకృష్ణ
భువనైక మోహన రూపం
బాల గోపాలం
నవనీత చోరం
మధుసూదనం
స్వామి నారాయణ శ్రీకృష్ణ
వరాల వానా శ్రీకృష్ణ
కలియుగ దైవం శ్రీకృష్ణ
కరుణా వరుణా శ్రీకృష్ణ
పల్లవించిన ప్రాణకోటికి
పరవశించే రూపం
పాలకడలి శేషశయ్యపై
పవళించే రూపం
రాధ హృదయేశ్వర
యోగీశ్వర
సుర లోకేశ్వర
రాజేశ్వర
స్వామి నారాయణ శ్రీకృష్ణ
వరాల వానా శ్రీకృష్ణ
కలియుగ దైవం శ్రీకృష్ణ
కరుణా వరుణా శ్రీకృష్ణ
కృష్ణా నీవే మాకు దైవం
శాంతికి నీవే మార్గం
కృష్ణ నీ నామమే మంత్రం
జగతికి నీవే శాస్త్రం
జయ జయ గోవిందా
జయ జయ ముకుందా
జయ జయ మాధవా
జయ జయ కేశవా
స్వామి నారాయణ శ్రీకృష్ణ
వరాల వానా శ్రీకృష్ణ
కలియుగ దైవం శ్రీకృష్ణ
కరుణా వరుణా శ్రీకృష్ణ
వరాల వానా శ్రీకృష్ణ
కలియుగ దైవం శ్రీకృష్ణ
కరుణా వరుణా శ్రీకృష్ణ
భువనైక మోహన రూపం
బాల గోపాలం
నవనీత చోరం
మధుసూదనం
స్వామి నారాయణ శ్రీకృష్ణ
వరాల వానా శ్రీకృష్ణ
కలియుగ దైవం శ్రీకృష్ణ
కరుణా వరుణా శ్రీకృష్ణ
పల్లవించిన ప్రాణకోటికి
పరవశించే రూపం
పాలకడలి శేషశయ్యపై
పవళించే రూపం
రాధ హృదయేశ్వర
యోగీశ్వర
సుర లోకేశ్వర
రాజేశ్వర
స్వామి నారాయణ శ్రీకృష్ణ
వరాల వానా శ్రీకృష్ణ
కలియుగ దైవం శ్రీకృష్ణ
కరుణా వరుణా శ్రీకృష్ణ
కృష్ణా నీవే మాకు దైవం
శాంతికి నీవే మార్గం
కృష్ణ నీ నామమే మంత్రం
జగతికి నీవే శాస్త్రం
జయ జయ గోవిందా
జయ జయ ముకుందా
జయ జయ మాధవా
జయ జయ కేశవా
స్వామి నారాయణ శ్రీకృష్ణ
వరాల వానా శ్రీకృష్ణ
కలియుగ దైవం శ్రీకృష్ణ
కరుణా వరుణా శ్రీకృష్ణ
English Lyrics / Transliteration
Swami Narayana Sreekrishna
Varala vaanaa Sreekrishna
Kaliyuga daivam Sreekrishna
Karunaa varunaa Sreekrishna
Bhuvanai ka mohana roopam
Baala Gopalam
Navaneetha choram
Madhusoodhanam
Swami Narayana Sreekrishna
Varala vaanaa Sreekrishna
Kaliyuga daivam Sreekrishna
Karunaa varunaa Sreekrishna
Pallavinchina praana kotiki
Paravashinche roopam
Paalakadali sheshashayyapai
Pavalinch e roopam
Radha hrudayeshwara
Yogeeshwara
Sura lokeshwara
Rajeshwara
Swami Narayana Sreekrishna
Varala vaanaa Sreekrishna
Kaliyuga daivam Sreekrishna
Karunaa varunaa Sreekrishna
Krishna neeve maaku daivam
Shaanthiki neeve maargam
Krishna nee naamame mantram
Jagathiki neeve shaastram
Jaya jaya Govinda
Jaya jaya Mukunda
Jaya jaya Madhava
Jaya jaya Keshava
Swami Narayana Sreekrishna
Varala vaanaa Sreekrishna
Kaliyuga daivam Sreekrishna
Karunaa varunaa Sreekrishna
Varala vaanaa Sreekrishna
Kaliyuga daivam Sreekrishna
Karunaa varunaa Sreekrishna
Bhuvanai ka mohana roopam
Baala Gopalam
Navaneetha choram
Madhusoodhanam
Swami Narayana Sreekrishna
Varala vaanaa Sreekrishna
Kaliyuga daivam Sreekrishna
Karunaa varunaa Sreekrishna
Pallavinchina praana kotiki
Paravashinche roopam
Paalakadali sheshashayyapai
Pavalinch e roopam
Radha hrudayeshwara
Yogeeshwara
Sura lokeshwara
Rajeshwara
Swami Narayana Sreekrishna
Varala vaanaa Sreekrishna
Kaliyuga daivam Sreekrishna
Karunaa varunaa Sreekrishna
Krishna neeve maaku daivam
Shaanthiki neeve maargam
Krishna nee naamame mantram
Jagathiki neeve shaastram
Jaya jaya Govinda
Jaya jaya Mukunda
Jaya jaya Madhava
Jaya jaya Keshava
Swami Narayana Sreekrishna
Varala vaanaa Sreekrishna
Kaliyuga daivam Sreekrishna
Karunaa varunaa Sreekrishna