Telugu Lyrics
ఏం చేసినాడో…
ఎవరు చూస్తున్నారో…
ఏం జరుగుతోందో…
నడిరేతిరిలో నడిచొస్తుంటే
అడుగేడెప్పుడు వేస్తుందో
ఏ దారి పట్టిందో
ఏం తెలుసో…
ఎమన్నకున్నాడో…
ఏం చేసినాడో…
ఎవరు చూస్తున్నారో…
ఏం జరుగుతోందో…
ఆశలన్నీ కరిగిపోయిన
ఆరు బయట నిలిచుంటే
పాత జ్ఞాపకాలన్నీ
గుండెల్లో మూసుకుపోయి
ఒంటరిగా మిగిలిపోతే
ఎటో వెళ్ళిపోతాయో
ఎటో వెళ్ళిపోతాయో…
ఎమన్నకున్నాడో…
ఏం చేసినాడో…
ఎవరు చూస్తున్నారో…
ఏం జరుగుతోందో…
కన్నీళ్లే కడుపు నింపే
కష్టాల కడలిలో
ఒంటరిగా కొట్టుకుంటూ
ఎటో కొట్టుకుపోతుంటే
కాలం ఆగనంటుంటే
ఏం జరుగుతోందో…
ఏం జరుగుతోందో…
ఎమన్నకున్నాడో…
ఏం చేసినాడో…
ఎవరు చూస్తున్నారో…
ఏం జరుగుతోందో…
English Lyrics / Transliteration
Em Chesinado…
Evaru Chustunnaro…
Em Jaruguthundo…
Nadirethirilo Nadichosthunte
Adugedeppudu Vestundo
Ye Daari Pattindo
Em Teluso…
Emannakunnado…
Em Chesinado…
Evaru Chustunnaro…
Em Jaruguthundo…
Aashalanni Karigipoyina
Aaru Bayata Niluchunte
Paatha Gnyapakalanni
Gundello Musukupoyi
Ontariga Migilipothe
Eto Vellipothayo
Eto Vellipothayo…
Emannakunnado…
Em Chesinado…
Evaru Chustunnaro…
Em Jaruguthundo…
Kannille Kadupu Nimpe
Kasthala Kadalilo
Ontariga Kottukuntu
Eto Kottukupothunte
Kaalam Aaganantunte
Em Jaruguthundo…
Em Jaruguthundo…
Emannakunnado…
Em Chesinado…
Evaru Chustunnaro…
Em Jaruguthundo…