Telugu Lyrics
సృష్టి లోనే నవతారం
కాల గమనపు గతి వేగం
జీవితాలకి అర్థం
యుగ యుగ ఎది కలియుగ
సృష్టి లోనే నవతారం
కాల గమనపు గతి వేగం
జీవితాలకి అర్థం
లోలో లోలో లో లో లో
లోలో లోలో లో లో లో
లోలో లోలో లో లో లో
లోలో లోలో లో లో లో
చేతిలోన కలం ఉంది
రేపటికై రూపం ఉంది
భవిష్యత్తుకి ద్వారం ఉంది
ఆశలకి అర్ధం ఉంది
లోలో లోలో లో లో లో
లోలో లోలో లో లో లో
లోలో లోలో లో లో లో
లోలో లోలో లో లో లో
యుగ యుగ ఎది కలియుగ
సృష్టి లోనే నవతారం
కాల గమనపు గతి వేగం
జీవితాలకి అర్థం
రేపు రేపు అనే లోకం
ఈ రోజును మరిచే లోకం
గతాన్ని గాలికొదిలి
మనుషులు పరుగెడుతున్న లోకం
తప్పులన్నీ ఒప్పులేగా
అవును అని అనే లోకం
దోచుకునే దొంగలేగా
పాలకులనుకునే లోకం
లోలో లోలో లో లో లో
లోలో లోలో లో లో లో
లోలో లోలో లో లో లో
లోలో లోలో లో లో లో
యుగ యుగ ఎది కలియుగ
సృష్టి లోనే నవతారం
కాల గమనపు గతి వేగం
జీవితాలకి అర్థం
లోలో లోలో లో లో లో
లోలో లోలో లో లో లో
లోలో లోలో లో లో లో
లోలో లోలో లో లో లో
English Lyrics / Transliteration
Srushti lone navatharam
Kaala gamanapu gathi vegam
Jeevithalaki artham
Yuga yuga edi kaliyuga
Srushti lone navatharam
Kaala gamanapu gathi vegam
Jeevithalaki artham
Lolo lolo lo lo lo
Lolo lolo lo lo lo
Lolo lolo lo lo lo
Lolo lolo lo lo lo
Chethilona kalam undi
Repatikai roopam undi
Bhavishyatthuki dwaram undi
Aashalaki artham undi
Lolo lolo lo lo lo
Lolo lolo lo lo lo
Lolo lolo lo lo lo
Lolo lolo lo lo lo
Yuga yuga edi kaliyuga
Srushti lone navatharam
Kaala gamanapu gathi vegam
Jeevithalaki artham
Repu repu ane lokam
Ee rojunu mariche lokam
Gathanni gaalikodili
Manushulu parugeththunna lokam
Thappulanni oppulega
Avunu ani ane lokam
Dochukune dongalega
Palakulankune lokam
Lolo lolo lo lo lo
Lolo lolo lo lo lo
Lolo lolo lo lo lo
Lolo lolo lo lo lo
Yuga yuga edi kaliyuga
Srushti lone navatharam
Kaala gamanapu gathi vegam
Jeevithalaki artham
Lolo lolo lo lo lo
Lolo lolo lo lo lo
Lolo lolo lo lo lo
Lolo lolo lo lo lo