Telugu Lyrics
దేవి కాంక్షి, కాంక్షి
లోకేశ్వరి, శ్వేతధారిణి
దుర్గతినే తరియించు
వరములీయవమ్మ
కాంక్షి
అంబికా
అంబికా
లోకేశ్వరి
శాంత స్వరూపిణి
శరణాన్నే కోరి వచ్చితి
అమ్మా
కామ కరుణాకర
శంకరీ
శంకర ప్రియ కారిణి
అంబికా
లోకేశ్వరి, శ్వేతధారిణి
దుర్గతినే తరియించు
వరములీయవమ్మ
కాంక్షి
అంబికా
అంబికా
లోకేశ్వరి
శాంత స్వరూపిణి
శరణాన్నే కోరి వచ్చితి
అమ్మా
కామ కరుణాకర
శంకరీ
శంకర ప్రియ కారిణి
అంబికా
హిమగిరి సుత
గిరితనయ
భువన మోహిని
అంభోజ నిభానన
అంబికా
అంబికా
అంబికా
అఖిల జనని
అఖండ శక్తి
అభయము నివ్వవమ్మా
అంబికా
దేవి కాంక్షి, కాంక్షి
లోకేశ్వరి, శ్వేతధారిణి
దుర్గతినే తరియించు
వరములీయవమ్మ
కాంక్షి
English Lyrics / Transliteration
Devi Kaamkshi, Kaamkshi
Lokeshwari, Shwethadhaarini
Durgathine thariyinchu
Varamuleeyavamma
Kaamkshi
Ambika
Ambika
Lokeshwari
Shaantha Swaroopini
Sharanaanne kori vachithi
Ammaa
Kaama Karunaakara
Shankaree
Shankara Priya Kaarini
Ambika
Lokeshwari, Shwethadhaarini
Durgathine thariyinchu
Varamuleeyavamma
Kaamkshi
Ambika
Ambika
Lokeshwari
Shaantha Swaroopini
Sharanaanne kori vachithi
Ammaa
Kaama Karunaakara
Shankaree
Shankara Priya Kaarini
Ambika
Himagiri Sutha
Girinayava
Bhuvanamohini
Ambhoja Nibhaananan
Ambika
Ambika
Ambika
Akhila Janani
Akhanda Shakti
Abhayamu nivvamma
Ambika
Devi Kaamkshi, Kaamkshi
Lokeshwari, Shwethadhaarini
Durgathine thariyinchu
Varamuleeyavamma
Kaamkshi