Telugu Lyrics
కాదనియెవ్వరు ననలేని వైనము
కనకందైవమే కరుణించి నన్ను
కాదనియెవ్వరు ననలేని వైనము
అనుక్షణము నీ నామస్మరణం
అందించు చున్నది అభయవరము
అనుక్షణము నీ నామస్మరణం
అందించు చున్నది అభయవరము
కనకందైవమే కరుణించి నన్ను
కాదనియెవ్వరు ననలేని వైనము
అనురాగమే నీ రూపమయ్యా
అన్నింటా నీవే నిండియున్నావయ్యా
అనురాగమే నీ రూపమయ్యా
అన్నింటా నీవే నిండియున్నావయ్యా
ధర్మ మార్గంబున నడిపించదయ్యా
తప్పులన్నింటిని మన్నించదయ్యా
ధర్మ మార్గంబున నడిపించదయ్యా
తప్పులన్నింటిని మన్నించదయ్యా
కనకందైవమే కరుణించి నన్ను
కాదనియెవ్వరు ననలేని వైనము
కరుణానిధివే కరుణించి నన్ను
కాయక నీడగ నిలువుమా నన్ను
కరుణానిధివే కరుణించి నన్ను
కాయక నీడగ నిలువుమా నన్ను
సుఖము శాంతియు నిత్యంబు నాకివ్వు
సర్వలోకాలకు మేలు చేయ్యి
సుఖము శాంతియు నిత్యంబు నాకివ్వు
సర్వలోకాలకు మేలు చేయ్యి
కనకందైవమే కరుణించి నన్ను
కాదనియెవ్వరు ననలేని వైనము
కనకందైవమే కరుణించి నన్ను
కాదనియెవ్వరు ననలేని వైనము
English Lyrics / Transliteration
Kaadaniyevvaru nanaleni vainamu
Kanakandaiyame karuninchi nannu
Kaadaniyevvaru nanaleni vainamu
Anukshanamu nee namasmaranam
Andinchu chunnadi abhayavaramu
Anukshanamu nee namasmaranam
Andinchu chunnadi abhayavaramu
Kanakandaiyame karuninchi nannu
Kaadaniyevvaru nanaleni vainamu
Anuragame nee roopamayya
Anninta neeve nindiyunnayyā
Anuragame nee roopamayya
Anninta neeve nindiyunnayyā
Dharma margambu nna nadipinchadayya
Tappulannintini manninchaḍayya
Dharma margambu nna nadipinchadayya
Tappulannintini manninchaḍayya
Kanakandaiyame karuninchi nannu
Kaadaniyevvaru nanaleni vainamu
Karunanidhive karuninchi nannu
Kayaka needaga niluvuma nannu
Karunanidhive karuninchi nannu
Kayaka needaga niluvuma nannu
Sukhamu shanthiyu nityambu nakivvu
Sarva lokalaku melu cheyyi
Sukhamu shanthiyu nityambu nakivvu
Sarva lokalaku melu cheyyi
Kanakandaiyame karuninchi nannu
Kaadaniyevvaru nanaleni vainamu
Kanakandaiyame karuninchi nannu
Kaadaniyevvaru nanaleni vainamu