Telugu Lyrics
శ్రీ స్క్రా శ్రీ స్క్రా శ్రీ స్క్రా శ్రీ స్క్రా
అల్లరి చిల్లరి అల్లరి చిల్లరి
అల్లరి చిల్లరి పనులెన్నో చేయాలి
అల్లరి చిల్లరి అల్లరి చిల్లరి
అల్లరి చిల్లరి పనులెన్నో చేయాలి
అల్లరి చిల్లరి గమ్మత్తులు చేయాలి
అల్లరి చిల్లరి అల్లరి చిల్లరి
అల్లరి చిల్లరి పనులెన్నో చేయాలి
పగలైనా రేయి అయినా
సమయం చూసుకుంటే
ఎవరింట్లోనైనా
దొంగతనమంటూ
అల్లరి చిల్లరి గమ్మత్తులు చేయాలి
శ్రీ స్క్రా శ్రీ స్క్రా శ్రీ స్క్రా శ్రీ స్క్రా
శ్రీ స్క్రా శ్రీ స్క్రా శ్రీ స్క్రా శ్రీ స్క్రా
ఏది కావాలంటే అది
దొంగిలించి నవ్వాలి
అది మనసైనది
మన కోసం తెచ్చుకోవాలి
ఈ లోకం మొత్తము
మనది అని అనుకోవాలి
ఆనందంగా జీవించడమే
మన లక్ష్యమవ్వాలి
అల్లరి చిల్లరి గమ్మత్తులు చేయాలి
శ్రీ స్క్రా శ్రీ స్క్రా శ్రీ స్క్రా శ్రీ స్క్రా
శ్రీ స్క్రా శ్రీ స్క్రా శ్రీ స్క్రా శ్రీ స్క్రా
ఎక్కడైనా తిరగాలి
ఏమైనా తినాలి
ఎవరినైనా ఆట పట్టించి
సరదాగా నవ్వాలి
మనకెవ్వరు అడ్డు
రారు అనుకోవాలి
మన కళ్ళెదురుగా
లోకం తిరుగుతూ ఉండాలి
అల్లరి చిల్లరి గమ్మత్తులు చేయాలి
శ్రీ స్క్రా శ్రీ స్క్రా శ్రీ స్క్రా శ్రీ స్క్రా
శ్రీ స్క్రా శ్రీ స్క్రా శ్రీ స్క్రా శ్రీ స్క్రా
English Lyrics / Transliteration
Sri skra Sri skra Sri skra Sri skra
Allari chillari allari chillari
Allari chillari panulEnno cheyyali
Allari chillari allari chillari
Allari chillari panulEnno cheyyali
Allari chillari gammatthulu cheyyali
Allari chillari allari chillari
Allari chillari panulEnno cheyyali
Pagalainaa rEyinaa
Samayam chUsukunte
EvarinTlonainaa
DongathanamaNTu
Allari chillari gammatthulu cheyyali
Sri skra Sri skra Sri skra Sri skra
Sri skra Sri skra Sri skra Sri skra
Edi kAvalanTe adi
Dongilinchi navvali
Adi manasainadi
Mana kOsam techchukovali
Ee lOkam mottamu
Manaadi ani anukovali
Aanandanga jeevinchadame
Mana lakshyamavvali
Allari chillari gammatthulu cheyyali
Sri skra Sri skra Sri skra Sri skra
Sri skra Sri skra Sri skra Sri skra
EkkaDainaa tiragali
Emainaa tinaali
Evarinainaa aaTa paTTinchi
Saradagaa navvali
Manakevvaru addu
Raaru anukovali
Mana kaLLedurugaa
lOkam tiruguthoo undaali
Allari chillari gammatthulu cheyyali
Sri skra Sri skra Sri skra Sri skra
Sri skra Sri skra Sri skra Sri skra