Telugu Lyrics
ఆ దేవుడికి కోపం వస్తే
భూదేవికి బ్రతుకు భారమైతే
నమ్మిన మనిషి నమ్మిన దారి
తప్పిన క్షణాన తనువెడలిపోతే
అది రాక్షస మాయ
ఇది దేవర మాయ
అంతు చిక్కని ఈ లోకం
అర్థం కాని ఈ సత్యం
కాలం పోయేలా
కన్నీరుపోయేలా
దేవుడికి చెప్పేదెవరు
బ్రతుకు బాట తప్పినెవరు
భూదేవికి బ్రతుకు భారమైతే
నమ్మిన మనిషి నమ్మిన దారి
తప్పిన క్షణాన తనువెడలిపోతే
అది రాక్షస మాయ
ఇది దేవర మాయ
అంతు చిక్కని ఈ లోకం
అర్థం కాని ఈ సత్యం
కాలం పోయేలా
కన్నీరుపోయేలా
దేవుడికి చెప్పేదెవరు
బ్రతుకు బాట తప్పినెవరు
English Lyrics / Transliteration
Aa devudiki kopam vaste
Bhoodeviki bratuku bharamaithe
Nammina manishi nammina daari
Tappina kshanaana tanuvedalipothe
Adi raakshasa maaya
Idi devara maaya
Anthu chikkani ee lokam
Artham kaani ee satyam
Kaalam poyela
Kanneeru poyela
Devudiki cheppedevaru
Bratuku baata tappinevaru
Bhoodeviki bratuku bharamaithe
Nammina manishi nammina daari
Tappina kshanaana tanuvedalipothe
Adi raakshasa maaya
Idi devara maaya
Anthu chikkani ee lokam
Artham kaani ee satyam
Kaalam poyela
Kanneeru poyela
Devudiki cheppedevaru
Bratuku baata tappinevaru