Telugu Lyrics
పండులాంటి బుగ్గలు
మెరిసే కళ్ళ పాపలు
ఎటు చూస్తున్నావు నువ్వు
ఆడే నడుము వయ్యారం
చూసే కళ్ళు కలవరం
ముత్యాల నవ్వుల తీరం
ఎక్కడున్నావు నువ్వు
చిట్టి పొట్టి బుజ్జి పాప
నీతో వస్తానే నీకోసం
సింగారించుకున్న నా ప్రాణం
నీ ఊహలో ఉన్నదయ్యో
కత్తుల్లాంటి చూపులు
మత్తులో ముంచే చూపులు
నా గుండెకే గుచ్చుతున్నాయ్
ఎర్ర ఎర్ర పెదాలు
ఎర్ర ఎర్ర పెదాలు
పండులాంటి బుగ్గలు
మెరిసే కళ్ళ పాపలు
ఎటు చూస్తున్నావు నువ్వు
అడుగులో అడుగులేసే
నీ నడకకు నేనైతే
సైడివ్వే తప్పదులే
నా మనసు దొంగిలించావే
మెరిసే పళ్ళు నువ్వంటే
కదిలే బొమ్మ నువ్వంటే
నీతో పంచుకోవాలయ్యో
జీవితం మొత్తం
వయసులో ఉందిలే
ఆ మాయ ఏదో
దానికే నేనైతే
నలిగిపోతానయ్యో
ఎర్ర ఎర్ర పెదాలు
పండులాంటి బుగ్గలు
మెరిసే కళ్ళ పాపలు
ఎటు చూస్తున్నావు నువ్వు
ఆడే నడుము వయ్యారం
చూసే కళ్ళు కలవరం
ముత్యాల నవ్వుల తీరం
ఎక్కడున్నావు నువ్వు
చిట్టి పొట్టి బుజ్జి పాప
నీతో వస్తానే నీకోసం
సింగారించుకున్న నా ప్రాణం
నీ ఊహలో ఉన్నదయ్యో
English Lyrics / Transliteration
Pandulanti buggalu
Merise kalla papalu
Etu chustunnavu nuvvu
Aade nadumu vayyaram
Chuse kallu kalavaram
Mutyala navvula teeram
Ekkadunnavu nuvvu
Chitti potti bujji papa
Neetho vastane neekosam
Singarinchukunna naa pranam
Nee oohalo unnadayyo
Kattullanti choopulu
Mattulo munche choopulu
Naa gundeke guchchutunnayi
Erra erra pedalu
Erra erra pedalu
Pandulanti buggalu
Merise kalla papalu
Etu chustunnavu nuvvu
Adugulo adugulese
Nee nadakaku nenaithe
Sideevve thappadule
Naa manasu dongilinchave
Merise pallu nuvvante
Kadile bomma nuvvante
Neetho panchukovalayyo
Jeevitham motham
Vayasu lo undile
Aa maya edo
Daanike nenaithe
Naligipothanayyo
Erra erra pedalu
Pandulanti buggalu
Merise kalla papalu
Etu chustunnavu nuvvu
Aade nadumu vayyaram
Chuse kallu kalavaram
Mutyala navvula teeram
Ekkadunnavu nuvvu
Chitti potti bujji papa
Neetho vastane neekosam
Singarinchukunna naa pranam
Nee oohalo unnadayyo