Telugu Lyrics
నీవారలే నన్నెన్నో దాహాలే
సయ్యాటలే సరిగమలే
సంతోషాలే సరాగాలే
నా గుండె లోపల నీకోసమే
సయ్యాటలే సరిగమలే
సంతోషాలే సరాగాలే
నా గుండె లోపల నీకోసమే
నీరాల న్నెన్నెన్నో ఆశలే
నీవారలే నన్నెన్నో దాహాలే
ఒడిలోన నీతో సేదతీరే
ఒకనాడే రావా ఓ రాణి
వెన్నెల రేయిలో ఓ చెలియా
వొదిగిపోనా నీ చెంత చేరి
ఓ నా ప్రియతమా
నేను నీతో అడుగులేస్తూ
రాయాలనుంది
ఒక ప్రేమ కావ్యం
నా ప్రాణమంతా నీకే అంకితం
ఈ జన్మంతా నీతో వరం
నీరాల న్నెన్నెన్నో ఆశలే
నీవారలే నన్నెన్నో దాహాలే
సయ్యాటలే సరిగమలే
సంతోషాలే సరాగాలే
నా గుండె లోపల నీకోసమే
సయ్యాటలే సరిగమలే
సంతోషాలే సరాగాలే
నా గుండె లోపల నీకోసమే
నీ నవ్వే నాకింక వేదిక
నీ మాటే నాకింక కావ్యాలు
నీ కన్నులే వెన్నెల దాచగా
నీ ఊహలే నన్నింక బ్రతికించు
ఓ నా ప్రియతమా
నేను నీతో అడుగులేస్తూ
రాయాలనుంది
ఒక ప్రేమ కావ్యం
నా ప్రాణమంతా నీకే అంకితం
ఈ జన్మంతా నీతో వరం
నీరాల న్నెన్నెన్నో ఆశలే
నీవారలే నన్నెన్నో దాహాలే
సయ్యాటలే సరిగమలే
సంతోషాలే సరాగాలే
నా గుండె లోపల నీకోసమే
సయ్యాటలే సరిగమలే
సంతోషాలే సరాగాలే
నా గుండె లోపల నీకోసమే
English Lyrics / Transliteration
Nīvāralē nannennō dāhalē
Saiyāṭalē sarigamalē
Santōṣālē sarāgalē
Nā guṇḍe lōpala nīkōsamē
Saiyāṭalē sarigamalē
Santōṣālē sarāgalē
Nā guṇḍe lōpala nīkōsamē
Neeraala nennennō aashalē
Nīvāralē nannennō dāhalē
Oḍilōna nītō sēdatīrē
Okanāḍē rāvā ō rāṇi
Vennela rēyilō ō cheliyā
Vōdigipōnā nī chenta chēri
Ō nā priyatamā
Nēnu nītō aḍugulēstū
Rāyālanundi
Oka prēma kāvyam
Nā prāṇamantā nīkē aṅkitaṁ
Ī janmantā nītō varaṁ
Neeraala nennennō aashalē
Nīvāralē nannennō dāhalē
Saiyāṭalē sarigamalē
Santōṣālē sarāgalē
Nā guṇḍe lōpala nīkōsamē
Saiyāṭalē sarigamalē
Santōṣālē sarāgalē
Nā guṇḍe lōpala nīkōsamē
Nī navvē nākiṅka vēdika
Nī māṭē nākiṅka kāvyālu
Nī kannulē vennela dāchagā
Nī ūhalē nanninka bratikin̄chu
Ō nā priyatamā
Nēnu nītō aḍugulēstū
Rāyālanundi
Oka prēma kāvyam
Nā prāṇamantā nīkē aṅkitaṁ
Ī janmantā nītō varaṁ
Neeraala nennennō aashalē
Nīvāralē nannennō dāhalē
Saiyāṭalē sarigamalē
Santōṣālē sarāgalē
Nā guṇḍe lōpala nīkōsamē
Saiyāṭalē sarigamalē
Santōṣālē sarāgalē
Nā guṇḍe lōpala nīkōsamē