Telugu Lyrics
బంగారు పిచ్చిక నన్ను పట్టుకుంటే
పండుతాయి దన్నా పండుతాయి దన్నా
మిన్నులొ వున్న చుక్కలు
నాదిరా దిన్నా నాదిరా దిన్నా
బంగారు పిచ్చిక నన్ను పట్టుకుంటే
పండుతాయి దన్నా పండుతాయి దన్నా
మిన్నులొ వున్న చుక్కలు
కోసమె వున్నా కోసమె వున్నా
కోరిక తీర్చు నా జోడు
పూల దండలు పూల దండలు
చుట్టుకొమ్మని వున్నా
కోసమె వున్నా కోసమె వున్నా
కోరిక తీర్చు నా జోడు
పూల దండలు పూల దండలు
చుట్టుకొమ్మని వున్నా
వెన్నెలె నా వెన్నెలె
నీలాల కనులు వెలుతురు
చెలిమిలె నా చెలిమిలె
చెప్పలేని కనులు పిలుపు
నాదిరా దిన్నా నాదిరా దిన్నా
బంగారు పిచ్చిక నన్ను పట్టుకుంటే
పండుతాయి దన్నా పండుతాయి దన్నా
మిన్నులొ వున్న చుక్కలు
రేయియె నా రేయియె
తీయని కలలు కలగని
పాయమె నా పాయమె
తోడుగ రావని
నాదిరా దిన్నా నాదిరా దిన్నా
బంగారు పిచ్చిక నన్ను పట్టుకుంటే
పండుతాయి దన్నా పండుతాయి దన్నా
మిన్నులొ వున్న చుక్కలు
English Lyrics / Transliteration
Bangaru Pichika Nannu Pattukunte
Pandutayi Danna Pandutayi Danna
Minnulo Unna Chukkalu
Nadira Dinna Nadira Dinna
Bangaru Pichika Nannu Pattukunte
Pandutayi Danna Pandutayi Danna
Minnulo Unna Chukkalu
Kosame Unna Kosame Unna
Korika Teerchu Naa Jodu
Poola Dandalu Poola Dandalu
Chuttukommani Unna
Kosame Unna Kosame Unna
Korika Teerchu Naa Jodu
Poola Dandalu Poola Dandalu
Chuttukommani Unna
Vennelie Naa Vennelie
Neelala Kanulu Veluturu
Chelimile Naa Chelimile
Cheppaleni Kanulu Pilupu
Nadira Dinna Nadira Dinna
Bangaru Pichika Nannu Pattukunte
Pandutayi Danna Pandutayi Danna
Minnulo Unna Chukkalu
Reyie Naa Reyie
Teeyani Kalalu Kalagani
Payame Naa Payame
Thoduga Ravani
Nadira Dinna Nadira Dinna
Bangaru Pichika Nannu Pattukunte
Pandutayi Danna Pandutayi Danna
Minnulo Unna Chukkalu