Telugu Lyrics
నీ కన్నులలోన కమ్మేసింది
ఎన్నో కలలున్నా కళ్ళలోన
పండుగే పండగ ఇపుడేగా
పేపర్ బోర్డు మీద పిచ్చెళ్ళింది
నీ కన్నులలోన కమ్మేసింది
ఒక అడుగు ముందుకు వేస్తే
ఒక లోకం నీదేగా
మనసులో ఏముందో
మెల్లగ చెప్పునా
ఒక అడుగు ముందుకు వేస్తే
ఒక లోకం నీదేగా
మనసులో ఏముందో
మెల్లగ చెప్పునా
కొత్త కథ మొదలైంది
ఎంతో సంతోషంతో
కొత్త కథ మొదలైంది
ఎంతో సంతోషంతో
పేపర్ బోర్డు మీద పిచ్చెళ్ళింది
నీ కన్నులలోన కమ్మేసింది
ఎన్నో కలలున్నా కళ్ళలోన
పండుగే పండగ ఇపుడేగా
ఏదో కోరిక నీలోన
నా కోసమని ఉందా
నీ రూపం నాలోన
మెల్లగ చేరుతుందా
ఏదో కోరిక నీలోన
నా కోసమని ఉందా
నీ రూపం నాలోన
మెల్లగ చేరుతుందా
నీతోనే ఈ జీవితం
ఆనంద పయనం
నీతోనే ఈ జీవితం
ఆనంద పయనం
పేపర్ బోర్డు మీద పిచ్చెళ్ళింది
నీ కన్నులలోన కమ్మేసింది
ఎన్నో కలలున్నా కళ్ళలోన
పండుగే పండగ ఇపుడేగా
పేపర్ బోర్డు మీద పిచ్చెళ్ళింది
నీ కన్నులలోన కమ్మేసింది
English Lyrics / Transliteration
Nee kannulalona kammesindhi
Enno kalulunna kallalona
Pandhuge pandaga ipudega
Paper board meedha picchelindhi
Nee kannulalona kammesindhi
Oka adugu mundhuku vesthe
Oka lokam needega
Manasulo emundho
Mellaga cheppuna
Oka adugu mundhuku vesthe
Oka lokam needega
Manasulo emundho
Mellaga cheppuna
Kotha katha modalaindhi
Entho santhoshantoh
Kotha katha modalaindhi
Entho santhoshantoh
Paper board meedha picchelindhi
Nee kannulalona kammesindhi
Enno kalulunna kallalona
Pandhuge pandaga ipudega
Edho korika neelona
Na kosamani undha
Nee roopam nalona
Mellaga cheruthundha
Edho korika neelona
Na kosamani undha
Nee roopam nalona
Mellaga cheruthundha
Neethone ee jeevitham
Ananda payanam
Neethone ee jeevitham
Ananda payanam
Paper board meedha picchelindhi
Nee kannulalona kammesindhi
Enno kalulunna kallalona
Pandhuge pandaga ipudega
Paper board meedha picchelindhi
Nee kannulalona kammesindhi