Telugu Lyrics
ఎవ్వడికీ చెప్పనీయనివా
మనసులోన దాచుకోవా
ఎందుకయ్యా నీ తీరు
రొప్పా కూడ వేయనివా
ఎవ్వడికీ చెప్పనీవా
మనసులోన దాచుకోవా
ఎందుకయ్యా నీ తీరు
కన్నులొన కధలుంటాయ్
పెదవులొన మౌనంగుంటాది
మాటలోన మాయగుంటాది
నీ కథ ఏమిటో తెలుపవయా
రొప్పా కూడ వేయనివా
ఎవ్వడికీ చెప్పనీవా
మనసులోన దాచుకోవా
ఎందుకయ్యా నీ తీరు
తనలోన తానై వుంటాది
ఏది మారినా మారదులే
లోలోననే ఏడ్చేస్తాది
ఏవరికీ తెలియదులే
హో అన్నీ కలలే అన్నట్టు
కదిలెంతకాలం వేచి ఉంటావు
హో కన్నీరే లోకం అన్నట్టు
మౌనంగానే ఉంటే
పగిలిన గుండెకు
ఏదైనా మందులేదా
అనుబంధం వీడి
వెళ్ళిపోయే ఆశ
రాలేదా
రొప్పా కూడ వేయనివా
ఎవ్వడికీ చెప్పనీవా
మనసులోన దాచుకోవా
ఎందుకయ్యా నీ తీరు
రొప్పా కూడ వేయనివా
ఎవ్వడికీ చెప్పనీవా
మనసులోన దాచుకోవా
ఎందుకయ్యా నీ తీరు
కన్నులొన కధలుంటాయ్
పెదవులొన మౌనంగుంటాది
మాటలోన మాయగుంటాది
నీ కథ ఏమిటో తెలుపవయా
English Lyrics / Transliteration
Evvadikee cheppaniyanivaa
Manasulona daachukovaa
Endukayyaa nee theeru
Roppa kooda veyanivaa
Evvadikee cheppaneevaa
Manasulona daachukovaa
Endukayyaa nee theeru
Kannulona kadhaluntaayi
Pedavulona maunamguntadi
Maatalona maayaguntadi
Nee katha emitō telupavayaa
Roppa kooda veyanivaa
Evvadikee cheppaneevaa
Manasulona daachukovaa
Endukayyaa nee theeru
Tanalona taanai vuntaadi
Edi maarinaa maaradule
Lolona ne edchestadi
Evarikee teliyadule
Ho annee kalale annattu
Kadilentakaalam vechi untaavu
Ho kanneere lokam annattu
Mounangane unte
Pagilina gundeku
Edainaa manduledaa
Anubandham veedi
Vellipoye aashaa
Raaledaa
Roppa kooda veyanivaa
Evvadikee cheppaneevaa
Manasulona daachukovaa
Endukayyaa nee theeru
Roppa kooda veyanivaa
Evvadikee cheppaneevaa
Manasulona daachukovaa
Endukayyaa nee theeru
Kannulona kadhaluntaayi
Pedavulona maunamguntadi
Maatalona maayaguntadi
Nee katha emitō telupavayaa