Telugu Lyrics
కాంక్షి కాంక్షి కనుపాపలో మెరిసి
కాంక్షి కాంక్షి మధుమాసపు వాన
కాంక్షి కాంక్షి మనసై నిలిచి
కనుల నిండా నీ రూపమే
మనసు నిండా నీ భావమే
ప్రియా ప్రియా ప్రియా ప్రియా
ఇక ఎటువైపు పయనమే
కాంక్షి కాంక్షి కలకన్న జాబిలి
కాంక్షి కాంక్షి కనుపాపలో మెరిసి
నీ చూపుల మాయలో
నీ మాటల హోరులో
నేనెటు వెళ్ళినా
నీతోనే సాగునే
నీ నవ్వుల అలలలో
నీ పలుకుల తళుకులలో
ఉరకలు వేసే
ఈ వలపే
ఎదలో వెన్నెల కురిసె
ప్రియా ప్రియా ప్రియా ప్రియా
ఇక ఎటువైపు పయనమే
కాంక్షి కాంక్షి కలకన్న జాబిలి
కాంక్షి కాంక్షి కనుపాపలో మెరిసి
కాంక్షి కాంక్షి మధుమాసపు వాన
కాంక్షి కాంక్షి మనసై నిలిచి
కనుల నిండా నీ రూపమే
మనసు నిండా నీ భావమే
ప్రియా ప్రియా ప్రియా ప్రియా
ఇక ఎటువైపు పయనమే
English Lyrics / Transliteration
Kamkshi kamkshi kanupaapalo merisi
Kamkshi kamkshi madhumaasapu vaana
Kamkshi kamkshi manasai nilichi
Kanula nindaa nee roopame
Manasu nindaa nee bhaavame
Priyaa priyaa priyaa priyaa
Ika etuvaipu payaname
Kamkshi kamkshi kalakanna jaabili
Kamkshi kamkshi kanupaapalo merisi
Nee choopula maayalo
Nee maataala horulo
Nenetu vellinaa
Neethone saagune
Nee navvula alalalo
Nee palukula talukulalo
Urakalu vese
Ee valape
Edalo vennela kurise
Priyaa priyaa priyaa priyaa
Ika etuvaipu payaname
Kamkshi kamkshi kalakanna jaabili
Kamkshi kamkshi kanupaapalo merisi
Kamkshi kamkshi madhumaasapu vaana
Kamkshi kamkshi manasai nilichi
Kanula nindaa nee roopame
Manasu nindaa nee bhaavame
Priyaa priyaa priyaa priyaa
Ika etuvaipu payaname