Telugu Lyrics
ఓ దేవుని గుడిలోన ఓ దేవత విగ్రహమై
నిలిచి చూసెను నన్ను నే నున్న చోటున
చూపులలోనె ఆరాధన పెదవులలోనె ప్రార్ధన
చూపులలోనె ఆరాధన పెదవులలోనె ప్రార్ధన
నే కరిగెనే కామాగ్నిలో
ఓ దేవుని గుడిలోన ఓ దేవత విగ్రహమై
నిలిచి చూసెను నన్ను నే నున్న చోటున
ఏనాటి ఈ బంధమో ఏమిటో ఈ లోకమో
నా నీడతో పాటు నీవు నీ పాటతో నాతో
నిదురలోన మెలకువలో నిన్నే తలచుకుంటున్నా
కలిసి ఉన్న వేళలలో కరిగెను కాలమంతా
తొలి వయసు దాటిన వేళ తొలి వెలుతురు కొచ్చిన వేళ
తొలి వయసు దాటిన వేళ తొలి వెలుతురు కొచ్చిన వేళ
కొత్త లోకములో నేను
ఓ దేవుని గుడిలోన ఓ దేవత విగ్రహమై
నిలిచి చూసెను నన్ను నే నున్న చోటున
కనుల కనుల కలిసినా కధలే కధలుగా మారెగా
మమత మమత తోడుగా మనసు మనసు నువ్వైతే
కొత్త జగతి నీవు నేనే కానివ్వకు ఈ మాటు
మధువదనాల తోటలో మరు మల్లెలాంటి నీతో
పలికే కోరికలెన్నో తొలి పల్లవిగా మారెను
పలికే కోరికలెన్నో తొలి పల్లవిగా మారెను
తీయ తియ్యని కావ్యమై
ఓ దేవుని గుడిలోన ఓ దేవత విగ్రహమై
నిలిచి చూసెను నన్ను నే నున్న చోటున
చూపులలోనె ఆరాధన పెదవులలోనె ప్రార్ధన
నే కరిగెనే కామాగ్నిలో
English Lyrics / Transliteration
O devuni gudilona o devata vigrahamai
Nilichi choosenu nannu ne nunna chotuna
Choopulalone aaradhana pedavulalone praardhana
Choopulalone aaradhana pedavulalone praardhana
Ne karigene kaamagnilo
O devuni gudilona o devata vigrahamai
Nilichi choosenu nannu ne nunna chotuna
Enati ee bandhamo emito ee lokamo
Na needatho paatu neevu nee paatatho naatho
Nidurralona melakuvalo ninne talachukuntunna
Kalisi unna velalalo karigenu kaalamanta
Toli vayasu daatina vela toli veluthuru kochhina vela
Toli vayasu daatina vela toli veluthuru kochhina vela
Kotha lokamulo nenu
O devuni gudilona o devata vigrahamai
Nilichi choosenu nannu ne nunna chotuna
Kanula kanula kalisina kadhale kadhalugaa maaregaa
Mamatha mamatha thodugaa manasu manasu nuvvaithe
Kotha jagathi neevu nene kaanivvaku ee maatu
Madhuvaadanaala thotalo maru mallelaanti neetho
Palike korikalennno toli pallavigaa maarenu
Palike korikalennno toli pallavigaa maarenu
Theeya theeyani kaavyamai
O devuni gudilona o devata vigrahamai
Nilichi choosenu nannu ne nunna chotuna
Choopulalone aaradhana pedavulalone praardhana
Ne karigene kaamagnilo