Telugu Lyrics
దాని చూపు లాగుతోందే ఈడు జోడు దొరికిందే
పిల్లావుంది పిల్లావుంది పిల్లదిగొ పిల్లదిగొ
దాని చూపు లాగుతోందే ఈడు జోడు దొరికిందే
ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్
ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్
ఒకటి రెండు మూడు లెక్కలు
దాని ముందు నేను బికరీలు
నాలుగు ఐదు ఆరు అడుగులు
దానితోనే నా ప్రయాణాలు
పదహారేళ్ళ వయసులో
పడచుదనం పెంచుతుంటే
పగలైనా రాత్రైనా
ఒక్కటే పంతం దానిది
పిల్లావుంది పిల్లావుంది పిల్లదిగొ పిల్లదిగొ
దాని చూపు లాగుతోందే ఈడు జోడు దొరికిందే
చూపులతోనే మాయలే
నడుము తిప్పి సయ్యదే
నవ్వుతోనే గారడీ
గుండెనే దోచుకుంది మరి
అందం నీలో ఉన్నా
అంతా అది నాదే అంటుంది
ఆమె పిలుపులోనే
ఏదో మత్తు కలదంట
పగలైనా రాత్రైనా
దానితోనే పంతం దానిది
పిల్లావుంది పిల్లావుంది పిల్లదిగొ పిల్లదిగొ
దాని చూపు లాగుతోందే ఈడు జోడు దొరికిందే
ఆహా హా హా
హో హో హో హో
పైట సరిగ సర్దుకో
పరువము దాగేలే
నీకంటే నేనే బెటర్
అనుకో మరీ మరీ
ఎదలో ఎన్నో ఆశలు
కళ్ళలో మెరిసే తళుకులు
నాకంటే అందమైన
అమ్మాయి ఇంకెక్కడుంది
ఇదేదో గమ్మత్తే
నా గుండె దడ దడ
నువ్వే వస్తున్నావే
వెంటనే వెంటనే
పిల్లావుంది పిల్లావుంది పిల్లదిగొ పిల్లదిగొ
దాని చూపు లాగుతోందే ఈడు జోడు దొరికిందే
ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్
ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్
English Lyrics / Transliteration
Daani choopu laagutondhe eedu jodu dorikindhe
Pilla undi pilla undi pilladiggo pilladiggo
Daani choopu laagutondhe eedu jodu dorikindhe
Oh oh oh oh oh oh
Oh oh oh oh oh oh
Okati rendu moodu lekkalu
Daani mundhu nenu bikarilu
Naalugu aidhu aaru adugulu
Daanithone naa prayaanaalu
Padahaarella vayassulo
Padachudanam penchutunte
Pagaleinaa raathrainaa
Okate pantham daanidi
Pilla undi pilla undi pilladiggo pilladiggo
Daani choopu laagutondhe eedu jodu dorikindhe
Choopulathone maayale
Nadumu thippi sayyade
Navvutho gaaaradi
Gundene dochukundhi mari
Andham neelo unnaa
Anthaa adhi naadhe antundhi
Aame pilupulone
Edho maththu kaladanta
Pagaleinaa raathrainaa
Daanithone pantham daanidi
Pilla undi pilla undi pilladiggo pilladiggo
Daani choopu laagutondhe eedu jodu dorikindhe
Aaha ha ha
Ho ho ho ho
Paita sariga sardhuko
Paruvamu dhaagalele
Neekante nene better
Anuko mari mari
Edhalo enno aashalu
Kallalo merise thalukulu
Naakante andamaina
Ammayi inkekkadundhi
Idhedho gammatthe
Naa gunde dhada dhada
Nuvve vasthunnaave
Ventane ventane
Pilla undi pilla undi pilladiggo pilladiggo
Daani choopu laagutondhe eedu jodu dorikindhe
Oh oh oh oh oh oh
Oh oh oh oh oh oh