Telugu Lyrics
సింహ గర్జన చెయ్యురా…
జయం నీదేరా…
నరసింహావతారం ఎత్తరా…
దూకేసి దూకేసి దూకేసి…
నీ దారికి అడ్డే రానీకి…
చూపించు నీ కసి…
భూలోకాన నీకొకటే…
అవతారం…
ఆంధ్రాన్ని ఏలే…
నీకే పుట్టావతారం…
సింహ గర్జన చెయ్యురా…
సింహ గర్జన చెయ్యురా…
జయం నీదేరా…
నరసింహావతారం ఎత్తరా…
సింహ గర్జన చెయ్యురా…
ఏడు కొండల సాక్షిగా…
నీది ఏక శిలా నిర్ణయం…
ఎవడేమన్నా…
నీదే గెలుపు…
నీదే అఖండ విజయం…
అవమానాలన్నీ…
అణిచేసే సమయం…
రాబోతోంది…
రాబోతోంది…
అరచేతిలో…
అమృతధార…
అడవుల గర్జన…
నరసింహ గర్జన…
సింహ గర్జన చెయ్యురా…
సింహ గర్జన చెయ్యురా…
జయం నీదేరా…
నరసింహావతారం ఎత్తరా…
దూకేసి దూకేసి దూకేసి…
నీ దారికి అడ్డే రానీకి…
చూపించు నీ కసి…
భూలోకాన నీకొకటే…
అవతారం…
ఆంధ్రాన్ని ఏలే…
నీకే పుట్టావతారం…
సింహ గర్జన చెయ్యురా…
సింహ గర్జన చెయ్యురా…
జయం నీదేరా…
నరసింహావతారం ఎత్తరా…
English Lyrics / Transliteration
Simha garjana cheyyura…
Jayam needera…
Narasimhavataraṁ ettara…
Dookesi dookesi dookesi…
Nee daariki aḍḍe raaniki…
Choopinchu nee kasi…
Bhoolokaan neekokaṭe…
Avataram…
Aandhranni ele…
Neeke puṭṭavataaram…
Simha garjana cheyyura…
Simha garjana cheyyura…
Jayam needera…
Narasimhavataraṁ ettara…
Simha garjana cheyyura…
Edu kondala saakshigaa…
Needi eka shilaa nirnayam…
Evaḍemanna…
Needee gelupu…
Needee akhanḍa vijayam…
Avamaanaalannii…
ANichēse samayam…
Raabōtōndi…
Raabōtōndi…
Arachētilō…
Amṛtadhara…
Aḍavula garjana…
Narasimha garjana…
Simha garjana cheyyura…
Simha garjana cheyyura…
Jayam needera…
Narasimhavataraṁ ettara…
Dookesi dookesi dookesi…
Nee daariki aḍḍe raaniki…
Choopinchu nee kasi…
Bhoolokaan neekokaṭe…
Avataram…
Aandhranni ele…
Neeke puṭṭavataaram…
Simha garjana cheyyura…
Simha garjana cheyyura…
Jayam needera…
Narasimhavataraṁ ettara…