Telugu Lyrics
దూసుకెళ్తున్నావే కలల లోకం లో
సిరిసిరి మువ్వ గోడ గడియారంలో
దూసుకెళ్తున్నావే కలల లోకం లో
శశిరేఖ గెలుపులో సుహాసిని వేషంలో
శశిరేఖ గెలుపులో సుహాసిని వేషంలో
నేనూ ఒక భాగం గా
నేనూ ఒక భాగం గా
నిన్ను చుట్టబెట్టి
చూస్తున్నా ఈ లోకం
సిరిసిరి మువ్వ గోడ గడియారంలో
దూసుకెళ్తున్నావే కలల లోకం లో
ఆశల పల్లకిలో
పయనించే ఆనందమో
మనసు పొంగిపోయే
సంతోషాల గంధమో
అణువణువున పరవశం
అనురాగపు ఆవేశం
అణువణువున పరవశం
అనురాగపు ఆవేశం
నన్ను నేను మరిచి
పోతున్నా నీ రాగంలో
సిరిసిరి మువ్వ గోడ గడియారంలో
దూసుకెళ్తున్నావే కలల లోకం లో
చీకటి దారుల్లో
వెలుగు పంచే రూపమో
కాలం ఆగకున్నా
నిలిచిపోయే రూపమో
కన్నులలో దాచుకొని
గుండె లోన నింపుకొని
కన్నులలో దాచుకొని
గుండె లోన నింపుకొని
ఏ జన్మకో గాని
జన్మించా నే ఇక లోకం
సిరిసిరి మువ్వ గోడ గడియారంలో
దూసుకెళ్తున్నావే కలల లోకం లో
శశిరేఖ గెలుపులో సుహాసిని వేషంలో
నేనూ ఒక భాగం గా
నేనూ ఒక భాగం గా
నిన్ను చుట్టబెట్టి
చూస్తున్నా ఈ లోకం
English Lyrics / Transliteration
Dhusukelthunave kalala lokam lo
Sirisiri muvva goda gadiyaramlo
Dhusukelthunave kalala lokam lo
Sashirekha gelupulo suhasini veshamlo
Sashirekha gelupulo suhasini veshamlo
Nenu oka bhagam ga
Nenu oka bhagam ga
Ninnu chuttubetti
Chusthunna ee lokam
Sirisiri muvva goda gadiyaramlo
Dhusukelthunave kalala lokam lo
Aashala pallakilo
Payaninche aanandamo
Manasu pongipoye
Santhosala gandhamo
Anuvanuvuna paravasham
Anuragapu aavesham
Anuvanuvuna paravasham
Anuragapu aavesham
Nannu nenu marichi
Pothunna nee ragamlo
Sirisiri muvva goda gadiyaramlo
Dhusukelthunave kalala lokam lo
Cheekati daarullo
Velugu panche roopamo
Kaalam aagakunna
Nilichipoye roopamo
Kannulalo dachukoni
Gunde lona nimpukoni
Kannulalo dachukoni
Gunde lona nimpukoni
Ye janmako gaani
Janmincha ne ika lokam
Sirisiri muvva goda gadiyaramlo
Dhusukelthunave kalala lokam lo
Sashirekha gelupulo suhasini veshamlo
Nenu oka bhagam ga
Nenu oka bhagam ga
Ninnu chuttubetti
Chusthunna ee lokam