Telugu Lyrics
ఎన్నడు చూడనట్టి యెన్ని భావములొ
నిన్నుజూచినందాక నిన్నెదో తెలియదు
ఎన్నడు చూడనట్టి యెన్ని భావములొ
అనురాగవతివౌ నీవని
నను నీవు వలచితివని
అనురాగవతివౌ నీవని
నను నీవు వలచితివని
నా కన్నులే చెప్పినవి
నా కన్నులే చెప్పినవి
నిన్నెదో తెలియదు
ఎన్నడు చూడనట్టి యెన్ని భావములొ
పలికేటి పలుకులె నీకై
పరిగెత్తెదను నే నిన్నే
పలికేటి పలుకులె నీకై
పరిగెత్తెదను నే నిన్నే
నీ రాకకై వేచెదను
నీ రాకకై వేచెదను
నా కన్నులే చెప్పినవి
నా కన్నులే చెప్పినవి
నిన్నుజూచినందాక నిన్నెదో తెలియదు
ఎన్నడు చూడనట్టి యెన్ని భావములొ
English Lyrics / Transliteration
Ennadu choodanatti yenni bhavamulo
Ninnujoochunandaka ninnedo teliyadu
Ennadu choodanatti yenni bhavamulo
Anuragavativau neevani
Nanu neevu valachitivani
Anuragavativau neevani
Nanu neevu valachitivani
Naa kannule cheppinavi
Naa kannule cheppinavi
Ninnujoochunandaka ninnedo teliyadu
Ennadu choodanatti yenni bhavamulo
Paliketi palukule neekai
Parigettedanu ne ninne
Paliketi palukule neekai
Parigettedanu ne ninne
Nee raakakai vechedanu
Nee raakakai vechedanu
Naa kannule cheppinavi
Naa kannule cheppinavi
Ninnujoochunandaka ninnedo teliyadu
Ennadu choodanatti yenni bhavamulo