Telugu Lyrics
కావాలనే కదిలింది
కనురెప్ప పాడింది
కావాలనే కదిలింది
నేనిక ఆగలేను
నీతోనే వెళ్ళిపోనా
పరువాల లోగిలిలో
ప్రియుడే దాగివుంటే
అడుగులే వేయనా
ఆశలే తీరనా
కన్నురెప్ప పాడింది
కావాలనే కదిలింది
మాటలన్నీ మాయలే
మౌనమే నిజంలే
మనసున దాచిన
మాటలన్నీ నీకే
చెప్పాలి నేనే
నీలాల కనులలో
రాయబారం తెచ్చెగా
నెమ్మదిగ వెళ్ళినా
ప్రియతమా రమ్మని
పిలిచెగా
పరువాల లోగిలిలో
ప్రియుడే దాగివుంటే
అడుగులే వేయనా
ఆశలే తీరనా
కన్నురెప్ప పాడింది
కావాలనే కదిలింది
అందమైన కలలే
అడుగడుగున వలలే
ఆరిపోని వెలుగులు
ఆమనియే వెలసెగా
ఆలించుకోగా
మాయని స్నేహాల
మరపురాని బాంధవ్యాల
మల్లెల మాలలు
మరువలేని ఊహల్లో
మరచిపోలేనా
పరువాల లోగిలిలో
ప్రియుడే దాగివుంటే
అడుగులే వేయనా
ఆశలే తీరనా
కన్నురెప్ప పాడింది
కావాలనే కదిలింది
నేనిక ఆగలేను
నీతోనే వెళ్ళిపోనా
పరువాల లోగిలిలో
ప్రియుడే దాగివుంటే
అడుగులే వేయనా
ఆశలే తీరనా
English Lyrics / Transliteration
Kaavalane kadilindi
Kannureppa paadindi
Kaavalane kadilindi
Nenika aagalenu
Neethone velliponaa
Paruvala logililo
Priyude daagivunte
Adugule veyanaa
Aashale theeranaa
Kannureppa paadindi
Kaavalane kadilindi
Maatalanni maayale
Mouname nijamle
Manasuna daachina
Maatalanni neeke
Cheppaali nene
Neelaala kanulalo
Raayabaaram thechchegaa
Nemmadiga vellinaa
Priyamathamaa rammani
Pilicchegaa
Paruvala logililo
Priyude daagivunte
Adugule veyanaa
Aashale theeranaa
Kannureppa paadindi
Kaavalane kadilindi
Andamaina kalale
Adugaduguna valale
Aariponi velugulu
Aamaniye velasigaa
Aalinchukogaa
Maayani snehaala
Marapurani baandhavyala
Mallela maalalu
Maruvaleni oohallo
Marachipolenaa
Paruvala logililo
Priyude daagivunte
Adugule veyanaa
Aashale theeranaa
Kannureppa paadindi
Kaavalane kadilindi
Nenika aagalenu
Neethone velliponaa
Paruvala logililo
Priyude daagivunte
Adugule veyanaa
Aashale theeranaa