Telugu Lyrics
కారు మబ్బు కన్నయ్య
నందనందన కన్నయ్య
అందాలయ్య నీవే అయ్యప్ప
చిన్ని చిన్ని పాదాలతో అయ్యప్ప
కారు మబ్బు కన్నయ్య
నందనందన కన్నయ్య
అందాలయ్య నీవే అయ్యప్ప
గుడిమెట్ల మీదో
నిన్ను చూడాలని
ఒడిలో కూర్చోబెట్టి
లాలించాలని
కోరిక ఎన్నో
నాలో రేగింది
బాల అయ్యప్ప
నీకు తెలియదా
చిన్ని చిన్ని పాదాలతో అయ్యప్ప
కారు మబ్బు కన్నయ్య
నందనందన కన్నయ్య
అందాలయ్య నీవే అయ్యప్ప
భక్తి ప్రేమలతో
నిన్ను కొలిచిన
అక్కున చేర్చుకొని
ఆశీర్వదించే
అయ్యప్పవు నీవే
అన్నయ్యవు నీవే
దిక్కు దైవము
నీవే కదా
చిన్ని చిన్ని పాదాలతో అయ్యప్ప
కారు మబ్బు కన్నయ్య
నందనందన కన్నయ్య
అందాలయ్య నీవే అయ్యప్ప
English Lyrics / Transliteration
Kaaru mabbu Kannayya
Nandanandana Kannayya
Andaalayya neeve Ayyappa
Chinni chinni paadalu tho Ayyappa
Kaaru mabbu Kannayya
Nandanandana Kannayya
Andaalayya neeve Ayyappa
Gudi metla meedho
Ninnu choodalani
Odilo koorchobetti
Laalinchaalani
Korika enno
Naalo regindi
Baala Ayyappa
Neeku theliyada
Chinni chinni paadalu tho Ayyappa
Kaaru mabbu Kannayya
Nandanandana Kannayya
Andaalayya neeve Ayyappa
Bhakti prematho
Ninnu kolichina
Akkuna cherchukoni
Aasheervadinche
Ayyappavu neeve
Annayyavu neeve
Dikku daivamu
Neeve kadha
Chinni chinni paadalu tho Ayyappa
Kaaru mabbu Kannayya
Nandanandana Kannayya
Andaalayya neeve Ayyappa