Telugu Lyrics
గరుడ గమ్యని నీడరా
మామ అల్లుడు ఆటలో
గెలిచేదెవడో చూడరా
శత్రువుల దుగ్గాల
తరిమి తరమి కొట్టరా
సీతమ్మతల్లి చెరలో
విడిపించగ రమ్మర
రామయ్య బాణము రాదురా
గరుడ గమ్యని నీడరా
మామ అల్లుడు ఆటలో
గెలిచేదెవడో చూడరా
కోరని కోరికలన్నీ
నీలోన నింపినావా
అడవి దివి అని
ఎన్ని గుడిసెలు కట్టినావా
రాముడై వచ్చాడూ
రాక్షసులు చచ్చారు
రామాయణం చెప్పినా
మనసులోన చేరలేదు
రామయ్యా రమ్మయ్యా
నీ బాణమేసి చంపయ్యా
రావణుడి అహమంత
తగ్గేలాగ చేయయ్యా
రామయ్యా రమ్మయ్యా
నీ బాణమేసి చంపయ్యా
రావణుడి అహమంత
తగ్గేలాగ చేయయ్యా
మామ అల్లుడు ఆటలో
గెలిచేదెవడో చూడరా
శత్రువుల దుగ్గాల
తరిమి తరమి కొట్టరా
సీతమ్మతల్లి చెరలో
విడిపించగ రమ్మర
రామయ్య బాణము రాదురా
గరుడ గమ్యని నీడరా
మామ అల్లుడు ఆటలో
గెలిచేదెవడో చూడరా
English Lyrics / Transliteration
Garuda gamyani needara
Maama alludu aatalo
Gelichededo choodara
Shathruvula duggaala
Tharimi tharimi kottara
Seethammathalli cherilo
Vidipinchaga rammaro
Ramayya baanamu raadura
Garuda gamyani needara
Maama alludu aatalo
Gelichededo choodara
Korani korikalanni
Neelona nimpinaava
Adavi divi ani
Enni gudisalu kattinaava
Ramudai vachchaadu
Rakshasulu chachaaru
Ramayanam cheppina
Manasulona cheraledu
Ramayya ramayya
Nee baanamesi champayya
Raavanudi ahamantha
Thaggelaga cheyyayya
Ramayya ramayya
Nee baanamesi champayya
Raavanudi ahamantha
Thaggelaga cheyyayya
Maama alludu aatalo
Gelichededo choodara
Shathruvula duggaala
Tharimi tharimi kottara
Seethammathalli cherilo
Vidipinchaga rammaro
Ramayya baanamu raadura
Garuda gamyani needara
Maama alludu aatalo
Gelichededo choodara