Telugu Lyrics
భక్తజనముల కాపాడగ వచ్చితివయ్యా
భక్తజనముల కాపాడగ వచ్చితివయ్యా
కేసరగట్టపై వెలసిన రామలింగేశ
భక్తజనముల కాపాడగ వచ్చితివయ్యా
భక్తజనముల కాపాడగ వచ్చితివయ్యా
ఓంకార రూపా ఓంకార రూపా
అనాది అనంతుడా అఖిల లోకాలకు
ఆది అంతము నీవే రామలింగేశ
అనాది అనంతుడా అఖిల లోకాలకు
ఆది అంతము నీవే రామలింగేశ
సర్వ వ్యాపినై సర్వ శక్తిమంతమై
కరుణామయా నీవె కైలాసనాధా
సర్వ వ్యాపినై సర్వ శక్తిమంతమై
కరుణామయా నీవె కైలాసనాధా
భూలోక దేవతల్ భుజగేంద్ర భూషణ
నంది వాహన నీవె నందన వందన
భూలోక దేవతల్ భుజగేంద్ర భూషణ
నంది వాహన నీవె నందన వందన
కేసరగట్టపై వెలసిన రామలింగేశ
భక్తజనముల కాపాడగ వచ్చితివయ్యా
భక్తజనముల కాపాడగ వచ్చితివయ్యా
English Lyrics / Transliteration
Bhaktajanamula kapadaga vachitivayya
Bhaktajanamula kapadaga vachitivayya
Keesaraguttapai velasina Ramalingesh
Bhaktajanamula kapadaga vachitivayya
Bhaktajanamula kapadaga vachitivayya
Omkara roopa Omkara roopa
Anadi anantuda akhila lokalaku
Aadi antamu neeve Ramalingesh
Anadi anantuda akhila lokalaku
Aadi antamu neeve Ramalingesh
Sarva vyapinai sarva shaktimantamai
Karunamaya neeve Kailasanadha
Sarva vyapinai sarva shaktimantamai
Karunamaya neeve Kailasanadha
Bhuloka devatal bhujagendra bhushana
Nandi vahana neeve nandana vandana
Bhuloka devatal bhujagendra bhushana
Nandi vahana neeve nandana vandana
Keesaraguttapai velasina Ramalingesh
Bhaktajanamula kapadaga vachitivayya
Bhaktajanamula kapadaga vachitivayya