Telugu Lyrics
కొండంత దేవుడైన కొంగున కట్టేస్తాం
కొమరవెల్లి కొండల్లో వేలాడితేనే
కొండంత దేవుడైన కొంగున కట్టేస్తాం
ఎగిరే బర్రెకు రెక్కలుంటే
ఎర్ర తోలు కాంబోద్ది
రెండు వేళ్ళు కొరికిన
రక్తమంతా కాంబోద్ది
ఏడేడు లోకాలు జయించిన
అవ్వెవరు నీకు తెలియదా
కొమరవెల్లి కొండల్లో వేలాడితేనే
కొండంత దేవుడైన కొంగున కట్టేస్తాం
కొమరవెల్లి కొండల్లో వేలాడితేనే
కొండంత దేవుడైన కొంగున కట్టేస్తాం
అంకుశం పట్టి ఆడేసి
పారమెత్తి పొడిచేసి
కొండంత మాయ చేసి
రక్త ధారల్ పారించి
ఏడేడు లోకాలు జయించిన
అవ్వెవరు నీకు తెలియదా
కొమరవెల్లి కొండల్లో వేలాడితేనే
కొండంత దేవుడైన కొంగున కట్టేస్తాం
కొమరవెల్లి కొండల్లో వేలాడితేనే
కొండంత దేవుడైన కొంగున కట్టేస్తాం
English Lyrics / Transliteration
Kondantha devudaina konguna katthestam
Komaravelly kondallo veladithene
Kondantha devudaina konguna katthestam
Egire barreku rekkalu unte
Erra tholu kambodhi
Rendu vellu korikina
Raktham antha kambodhi
Yedeedu lokalu jayinchina
Avvevaru neeku teliyadha
Komaravelly kondallo veladithene
Kondantha devudaina konguna katthestam
Komaravelly kondallo veladithene
Kondantha devudaina konguna katthestam
Ankusham patti aadesi
Param ethi podichesi
Kondantha maya chesi
Raktha dharal parinchi
Yedeedu lokalu jayinchina
Avvevaru neeku teliyadha
Komaravelly kondallo veladithene
Kondantha devudaina konguna katthestam
Komaravelly kondallo veladithene
Kondantha devudaina konguna katthestam