Telugu Lyrics
నన్ను గిచ్చి గిచ్చి చూడు
నా కళ్లల్లో సొంతగూడు
కట్టి నిన్ను నీవు చూడు
గిచ్చి గిచ్చి చూడు
నన్ను గిచ్చి గిచ్చి చూడు
నా కళ్లల్లో సొంతగూడు
కట్టి నిన్ను నీవు చూడు
అందరితో కలవనులే
అడుగులకే జతపడనులే
నీతో మాత్రం కుదరదులే
నిజం ఒప్పుకోనులే
నీతో తప్ప ఇంకెవ్వరితో
నేనీ పయనం చేయనులే
నీకై వదలకు నా ఊపిరి
ఎందుకో తెలుసా నువ్వంటే
నాకుంత ప్రేమ
గిచ్చి గిచ్చి చూడు
నన్ను గిచ్చి గిచ్చి చూడు
నా కళ్లల్లో సొంతగూడు
కట్టి నిన్ను నీవు చూడు
ఆశల్లో ఎగసే గాలిలా
నాలోన చేరావు
నాదైన రేపల్లె
నీవుగా మారావు
పైన పైన చూస్తుంటే
పైపై మెరుగులే
లోన లోన చూస్తే
మంచితనమే
నేనో తీరం
నిన్నే చేరే నావ
ప్రతిక్షణం
నీతోడు కోరే నా ప్రాణం
నాలోన ఉన్న
నీ రూపం చూడు
మరింతగా
నీ ప్రేమని పెంచుకో
గిచ్చి గిచ్చి చూడు
నన్ను గిచ్చి గిచ్చి చూడు
నా కళ్లల్లో సొంతగూడు
కట్టి నిన్ను నీవు చూడు
అందరితో కలవనులే
అడుగులకే జతపడనులే
నీతో మాత్రం కుదరదులే
నిజం ఒప్పుకోనులే
నీతో తప్ప ఇంకెవ్వరితో
నేనీ పయనం చేయనులే
నీకై వదలకు నా ఊపిరి
ఎందుకో తెలుసా నువ్వంటే
నాకుంత ప్రేమ
English Lyrics / Transliteration
Nannu Gichi Gichi Choodu
Na Kallallo Sonthagaadu
Katti Ninnu Neevu Choodu
Gichi Gichi Choodu
Nannu Gichi Gichi Choodu
Na Kallallo Sonthagaadu
Katti Ninnu Neevu Choodu
Andaritho Kalavanule
Adugulake Jathapadale
Neetho Maathram Kudaradule
Nijam Oppukonule
Neetho Thappa Inkevaritho
Nee Payanam Cheyanule
Neekai Vadhalaku Na Oopiri
Enduko Telusa Nuvvante
Nakuntha Prema
Gichi Gichi Choodu
Nannu Gichi Gichi Choodu
Na Kallallo Sonthagaadu
Katti Ninnu Neevu Choodu
Aashallo Egase Gaalila
Naalona Cheravu
Naadaina Repalle
Neevuga Maaravu
Paina Paina Chusthunte
Paipai Merugule
Lona Lona Chuste
Manchitaname
Neno Theeram
Ninne Chere Naava
Prathikshanam
Neethodu Kōre Naa Praanam
Naalona Unna
Nee Roopam Choodu
Marinthaga
Nee Premani Penchukō
Gichi Gichi Choodu
Nannu Gichi Gichi Choodu
Na Kallallo Sonthagaadu
Katti Ninnu Neevu Choodu
Andaritho Kalavanule
Adugulake Jathapadale
Neetho Maathram Kudaradule
Nijam Oppukonule
Neetho Thappa Inkevaritho
Nee Payanam Cheyanule
Neekai Vadhalaku Na Oopiri
Enduko Telusa Nuvvante
Nakuntha Prema