Telugu Lyrics
అల్లరి చేస్తాడే ఓ అబ్బాయి
అవునన్నా కాదు అన్నా…
అలిగి కూర్చుంటాడే ఓ అబ్బాయి
చూసిన నిన్నే చోరయ్యే
చందమామ నువ్వే…
పిలిచి నా చెంత చేరయ్యే
ప్రియుడవు నువ్వే…
అవునన్నా కాదు అన్నా…
అల్లరి చేస్తాడే ఓ అబ్బాయి
అవునన్నా కాదు అన్నా…
అలిగి కూర్చుంటాడే ఓ అబ్బాయి
ఒంటరితనమే వింటావా
నాతోడు లేనని
బయటకెంటావా
కల నిన్నెంటాడే…
కనులు మూసి నా స్వరమే
విననా…
నీ అడుగుల సవ్వడి
విననా…
అవునన్నా కాదు అన్నా…
అల్లరి చేస్తాడే ఓ అబ్బాయి
అవునన్నా కాదు అన్నా…
అలిగి కూర్చుంటాడే ఓ అబ్బాయి
మెల్లగా నువ్వు కదిలినా
నా గుండెలో అలజడి
నిన్నే చూసి నా మనసే
మెత్తబడుతుంది
నీ తలపున నా మది
మెల్లగా కదులుతుంది
నా కన్నులలో నీ రూపం
ఎంత అందంగా ఉంది
అవునన్నా కాదు అన్నా…
అల్లరి చేస్తాడే ఓ అబ్బాయి
అవునన్నా కాదు అన్నా…
అలిగి కూర్చుంటాడే ఓ అబ్బాయి
చూసిన నిన్నే చోరయ్యే
చందమామ నువ్వే…
పిలిచి నా చెంత చేరయ్యే
ప్రియుడవు నువ్వే…
అవునన్నా కాదు అన్నా…
అల్లరి చేస్తాడే ఓ అబ్బాయి
అవునన్నా కాదు అన్నా…
అలిగి కూర్చుంటాడే ఓ అబ్బాయి
English Lyrics / Transliteration
Allari chestade oh abbayi
Avunanna kaadu anna…
Aligi koorchuntade oh abbayi
Choosina ninne chorayye
Chandamama nuvve…
Pilichi naa chenta cherayye
Priyudavu nuvve…
Avunanna kaadu anna…
Allari chestade oh abbayi
Avunanna kaadu anna…
Aligi koorchuntade oh abbayi
Ontarithaname vintava
Naathodu lenani
Bayatakentaava
Kala ninnentade…
Kanulu moosi naa swarame
Vinanaa…
Nee adugula savvadi
Vinanaa…
Avunanna kaadu anna…
Allari chestade oh abbayi
Avunanna kaadu anna…
Aligi koorchuntade oh abbayi
Mellaga nuvvu kadilina
Naa gundelo alajadi
Ninne choosi naa manase
Metthabaduthundi
Nee talapuna naa madhi
Mellaga kaduluthundi
Naa kannulalo nee roopam
Entha andamga undi
Avunanna kaadu anna…
Allari chestade oh abbayi
Avunanna kaadu anna…
Aligi koorchuntade oh abbayi
Choosina ninne chorayye
Chandamama nuvve…
Pilichi naa chenta cherayye
Priyudavu nuvve…
Avunanna kaadu anna…
Allari chestade oh abbayi
Avunanna kaadu anna…
Aligi koorchuntade oh abbayi