Telugu Lyrics
కొండ మీద చందమామ కొండ అంచు చందమామ
చుక్కలన్నీ నీతో వస్తే చందమామ
నువ్వు ఒక్కడివే రావే చందమామ
చందమామ రావే జాబిల్లి రావే
కొండ మీద చందమామ కొండ అంచు చందమామ
చుక్కలన్నీ నీతో వస్తే చందమామ
నువ్వు ఒక్కడివే రావే చందమామ
పూతరేకు నీదే నువ్వు బంగారమే
పాలు పెరుగు నీవే నువ్వు నా వెన్నెలే
ఆడించుకో నాన్న
ఆడించుకో నాన్న
చందమామ రావే జాబిల్లి రావే
కొండ మీద చందమామ కొండ అంచు చందమామ
చుక్కలన్నీ నీతో వస్తే చందమామ
నువ్వు ఒక్కడివే రావే చందమామ
పాల బుగ్గ నీదే
పసిడి ముక్కు నీదే
ఎంత చూసినా తరగదు
అందమందమాయే
చందమామ రావే జాబిల్లి రావే
కొండ మీద చందమామ కొండ అంచు చందమామ
చుక్కలన్నీ నీతో వస్తే చందమామ
నువ్వు ఒక్కడివే రావే చందమామ
English Lyrics / Transliteration
Konda meeda chandamama konda anchu chandamama
Chukkalanni neetho vaste chandamama
Nuvvu okkadive rave chandamama
Chandamama rave jaabili rave
Konda meeda chandamama konda anchu chandamama
Chukkalanni neetho vaste chandamama
Nuvvu okkadive rave chandamama
Puthareku needhe nuvvu bangarame
Paalu perugu needhe nuvvu na vennle
Aadinchuko nanna
Aadinchuko nanna
Chandamama rave jaabili rave
Konda meeda chandamama konda anchu chandamama
Chukkalanni neetho vaste chandamama
Nuvvu okkadive rave chandamama
Paala bugga needhe
Pasidi mukku needhe
Entha choosina tharagadu
Andamandamayye
Chandamama rave jaabili rave
Konda meeda chandamama konda anchu chandamama
Chukkalanni neetho vaste chandamama
Nuvvu okkadive rave chandamama