Telugu Lyrics
మాయలేడితో ఆగద్దమో
మత్తు చూపుల మాధవయ్య
మార్గం మళ్ళించకు నయ్య
ఏటి ఒడ్డున ఏకాంతం
ఎదలో కోరికలంతంత
పలికే మౌనపు పలుకులు
పసిడి వయసున అలజడులు
మదనపల్లి పోవద్దమో
మాయలేడితో ఆగద్దమో
మత్తు చూపుల మాధవయ్య
మార్గం మళ్ళించకు నయ్య
ఒడిలో ఒదిగే ఓ నెమలి
రవికలో నిండిన కోయిల
కౌగిలిలో చిక్కిన కిలకిల
కసిరే నడుమున కులికిన
ఒయ్యారాల ఓ మాయ లోకం
ఒదిగి ఉంటే నా ప్రాణం
అదురు అదురు అంగం
ఆశ పడుతుంది నా హృదయం
మదనపల్లి పోవద్దమో
మాయలేడితో ఆగద్దమో
మత్తు చూపుల మాధవయ్య
మార్గం మళ్ళించకు నయ్య
ఏటి ఒడ్డున ఏకాంతం
ఎదలో కోరికలంతంత
పలికే మౌనపు పలుకులు
పసిడి వయసున అలజడులు
మదనపల్లి పోవద్దమో
మాయలేడితో ఆగద్దమో
మత్తు చూపుల మాధవయ్య
మార్గం మళ్ళించకు నయ్య
English Lyrics / Transliteration
Mayaleditho agaddamo
Matthu choopula Madhavayya
Margam mallinchaku nayya
Eti odduna ekantam
Edalo korikalantanta
Palike maunapu palukulu
Pasidi vayasuna alajadulu
Madanapalli povaddamo
Mayaleditho agaddamo
Matthu choopula Madhavayya
Margam mallinchaku nayya
Odilo odige o nemali
Ravikalo nindina koyila
Kougililo chikkina kilakila
Kasire nadumuna kulikina
Oyyarala o maya lokam
Odighi unte naa pranam
Aduru aduru angam
Aasha paduthundi naa hrudayam
Madanapalli povaddamo
Mayaleditho agaddamo
Matthu choopula Madhavayya
Margam mallinchaku nayya
Eti odduna ekantam
Edalo korikalantanta
Palike maunapu palukulu
Pasidi vayasuna alajadulu
Madanapalli povaddamo
Mayaleditho agaddamo
Matthu choopula Madhavayya
Margam mallinchaku nayya