Telugu Lyrics
అమ్మా బైలెల్లింది అంకాలమ్మ బైలెల్లింది
జోడు కాళ్ళల్లో జోరుగా గజ్జెల సవ్వడి
అమ్మా బైలెల్లింది అంకాలమ్మ బైలెల్లింది
జోడు కాళ్ళల్లో జోరుగా గజ్జెల సవ్వడి
బండల్లి గలగలా పువ్వల్లి కులసలా
ఎంతెంత అందాలో దేవుడికి తెలిసేలా
అమ్మా బైలెల్లింది అంకాలమ్మ బైలెల్లింది
జోడు కాళ్ళల్లో జోరుగా గజ్జెల సవ్వడి
జోడు కాళ్ళల్లో జోరుగా గజ్జెల సవ్వడి
అమ్మా బైలెల్లింది అంకాలమ్మ బైలెల్లింది
జోడు కాళ్ళల్లో జోరుగా గజ్జెల సవ్వడి
బండల్లి గలగలా పువ్వల్లి కులసలా
ఎంతెంత అందాలో దేవుడికి తెలిసేలా
అమ్మా బైలెల్లింది అంకాలమ్మ బైలెల్లింది
జోడు కాళ్ళల్లో జోరుగా గజ్జెల సవ్వడి
English Lyrics / Transliteration
Amma bailellindi ankalammabailellindi
Jodu kaallallo jorugaa gajjela savvadi
Amma bailellindi ankalammabailellindi
Jodu kaallallo jorugaa gajjela savvadi
Bandalli galagalaa puvvalli kulasalaa
Enthentha andaalo devudiki teliselaa
Amma bailellindi ankalammabailellindi
Jodu kaallallo jorugaa gajjela savvadi
Jodu kaallallo jorugaa gajjela savvadi
Amma bailellindi ankalammabailellindi
Jodu kaallallo jorugaa gajjela savvadi
Bandalli galagalaa puvvalli kulasalaa
Enthentha andaalo devudiki teliselaa
Amma bailellindi ankalammabailellindi
Jodu kaallallo jorugaa gajjela savvadi