Telugu Lyrics
చిట్టి గుండె చికిలితా
చిలిపి చిలిపి కోరిక
చిన్న దారి పిలిచితా
చికిలి చికిలి చికిలితా
చిందులేయ చికిలితా
చిట్టెలుక దొరికింది
చిత్రమేమి జరుగునో
చకచక లాడెను
చంఢా మంటలలో
సరసాలెన్నో
సయ్యాటలలో
చిట్టి చిట్టి ముగ్గులు
చిందుతూ వెళుతుంటే
చిక్కాయెను
చిలకమ్మ
చికాకు పడకు
చిత్తం చెదరనీకు
చిత్రాలెన్నో
చూపెదను
చికిలి చికిలి చికిలితా
చిందులేయ చికిలితా
చిట్టెలుక దొరికింది
చిత్రమేమి జరుగునో
English Lyrics / Transliteration
Chitti gunde chikilithaa
Chilipi chilipi korika
Chinna daari pilichithaa
Chikili chikili chikilithaa
Chinduleya chikilithaa
Chitteluka dorikindi
Chitramemi jaruguno
Chakachaka laadenu
Chandaa mantalalo
Sarasalenno
Sayyaatalalo
Chitti chitti muggulu
Chinduthu veluthunte
Chikkainenu
Chilakamma
Chikaku padaku
Chittam chedaraneeku
Chitraalenno
Choopadenu
Chikili chikili chikilithaa
Chinduleya chikilithaa
Chitteluka dorikindi
Chitramemi jaruguno