Telugu Lyrics
పద పద పద పద పద పద పద పద
పద పద పద పద పద పద పద పద
పద పద పద పద పద పద పద పద
అందరి కళ్ళల్లో మనమే కనపడేలా
ఒక అడుగు ముందుకే వేసేలా
ఎవరికి తెలియని ఒకే ఒక లోకం
మన గెలుపుతోనే మొదలయ్యేలా
ఒక లక్ష్యం ఒక ఆశ్యం
రెండు చేతులు కలిసేలా
ఓడలేని నీ రాశి
మరి నా అదృష్టం కలిసేలా
మనమే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
మనమే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
మనమే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
మనమే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
ఎంత వెతికినా దొరకని
రత్నాల రాశి నీవని
నిన్నెప్పుడు చూసినా
అంతకంటే అందంగా కనపడతావని
కొత్త లోకం చూపిస్తా
నీతో నడిచే ప్రతి క్షణం
నీ ఊహలకే తెలియని
అద్భుతాలన్నీ అందిస్తా
ఒక లక్ష్యం ఒక ఆశ్యం
రెండు చేతులు కలిసేలా
ఓడలేని నీ రాశి
మరి నా అదృష్టం కలిసేలా
మనమే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
మనమే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
మనమే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
మనమే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
పద పద పద పద పద పద పద పద
పద పద పద పద పద పద పద పద
పద పద పద పద పద పద పద పద
పద పద పద పద పద పద పద పద
ఆకాశం చేరే కలని
అందరిముందు నిలిపేలా
నీకోసం నాకోసం
ప్రపంచం మొత్తం చూసేలా
ఒక లక్ష్యం ఒక ఆశ్యం
రెండు చేతులు కలిసేలా
ఓడలేని నీ రాశి
మరి నా అదృష్టం కలిసేలా
మనమే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
మనమే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
మనమే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
మనమే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
English Lyrics / Transliteration
Pada pada pada pada pada pada pada pada
Pada pada pada pada pada pada pada pada
Pada pada pada pada pada pada pada pada
Andari kallallo maname kanapadela
Oka adugu munduke vesela
Evariki teliyani oke oka lokam
Mana geluputone modalayyela
Oka lakshyam oka ashyam
Rendu chetulu kalisela
Odaleni nee rashi
Mari naa adrushtam kalisela
Maname Man of the Match
Maname Man of the Match
Maname Man of the Match
Maname Man of the Match
Entha vetikina dorakani
Ratnala rashi neevani
Ninnepudu chusina
Antakante andamga kanapadavani
Kotha lokam chupista
Neetho nadiche prati kshanam
Nee uhalake teliyani
Adbhuthalanni andista
Oka lakshyam oka ashyam
Rendu chetulu kalisela
Odaleni nee rashi
Mari naa adrushtam kalisela
Maname Man of the Match
Maname Man of the Match
Maname Man of the Match
Maname Man of the Match
Pada pada pada pada pada pada pada pada
Pada pada pada pada pada pada pada pada
Pada pada pada pada pada pada pada pada
Pada pada pada pada pada pada pada pada
Akasham chere kalani
Andarimundu nilipela
Neekosam naakosam
Prapancham mottam choose la
Oka lakshyam oka ashyam
Rendu chetulu kalisela
Odaleni nee rashi
Mari naa adrushtam kalisela
Maname Man of the Match
Maname Man of the Match
Maname Man of the Match
Maname Man of the Match