Telugu Lyrics
పట్టుకుంటే చాలు
నా ఊపిరంతా నీవే
నిండాలా ఇక పైన
ప్రీతంతో నేను నిన్ను
పట్టుకుంటే చాలు
నా ఊపిరంతా నీవే
నిండాలా ఇక పైన
ప్రియతమా నా వెలుగమ్మా
చిరుగాలి తెచ్చే కమ్మని
పరిమళం నువ్వే కదా
నా రాగమే నువ్వే కదా
ప్రీతంతో నేను నిన్ను
పట్టుకుంటే చాలు
నా ఊపిరంతా నీవే
నిండాలా ఇక పైన
నీలి నీలి కనులు
తనలోన తేలి
మయ లోకమే దాచే
వలపుల వాన
నీలి నీలి కనులు
తనలోన తేలి
మయ లోకమే దాచే
వలపుల వాన
ముద్దొచ్చే పెదవులు
మురిసేటి పులకలు
సన్నాయి ఈలగ
పాడేటి గీతము
చిలిపి చిరునగవు
మెరిసేటి నగుమోము
మనసున మల్లెలు
పూసేటి సమయము
ప్రీతంతో నేను నిన్ను
పట్టుకుంటే చాలు
నా ఊపిరంతా నీవే
నిండాలా ఇక పైన
ప్రియతమా నా వెలుగమ్మా
చిరుగాలి తెచ్చే కమ్మని
పరిమళం నువ్వే కదా
నా రాగమే నువ్వే కదా
ప్రీతంతో నేను నిన్ను
పట్టుకుంటే చాలు
నా ఊపిరంతా నీవే
నిండాలా ఇక పైన
ఒంపు సొంపుల నడుము
అది ఒక ఊయల
దాని పైనే నేను
ఉండాలి ఎల్లవేళ
ఒంపు సొంపుల నడుము
అది ఒక ఊయల
దాని పైనే నేను
ఉండాలి ఎల్లవేళ
పంచు కోరే పెదవులు
పలికేటి మాటలు
కరిగి పోని ప్రేమని
కూర్చేటి మత్తులు
ఆడేటి అందాలు
అందమైన భావాలు
అడుగేసే వేళలో
అందరిని దాటవే
ప్రీతంతో నేను నిన్ను
పట్టుకుంటే చాలు
నా ఊపిరంతా నీవే
నిండాలా ఇక పైన
ప్రియతమా నా వెలుగమ్మా
చిరుగాలి తెచ్చే కమ్మని
పరిమళం నువ్వే కదా
నా రాగమే నువ్వే కదా
ప్రీతంతో నేను నిన్ను
పట్టుకుంటే చాలు
నా ఊపిరంతా నీవే
నిండాలా ఇక పైన
English Lyrics / Transliteration
Pattukunte chalu
Naa oopiranthaa neeve
Nindala ila paina
Prematho nenu ninnu
Pattukunte chalu
Naa oopiranthaa neeve
Nindala ila paina
Priyamathama naa velugamma
Chirugaali thechche kammani
Parimalam nuvve kadha
Naa raagame nuvve kadha
Prematho nenu ninnu
Pattukunte chalu
Naa oopiranthaa neeve
Nindala ila paina
Neeli neeli kanulu
Thanalona theli
Maya lokame daache
Valapula vaana
Neeli neeli kanulu
Thanalona theli
Maya lokame daache
Valapula vaana
Muddoche pedhavulu
Muriseti pulakalu
Sannaayi eelaga
Paadeti geethamu
Chilipi chirunagavu
Meriseti nagamomu
Manasuna mallelu
Pooseti samayamu
Prematho nenu ninnu
Pattukunte chalu
Naa oopiranthaa neeve
Nindala ila paina
Priyamathama naa velugamma
Chirugaali thechche kammani
Parimalam nuvve kadha
Naa raagame nuvve kadha
Prematho nenu ninnu
Pattukunte chalu
Naa oopiranthaa neeve
Nindala ila paina
Vampu sompula nadumu
Adhi oka ooyala
Daani paine nenu
Undali ellavelu
Vampu sompula nadumu
Adhi oka ooyala
Daani paine nenu
Undali ellavelu
Panchu kore pedhavulu
Paliketi maatalu
Karigi poni premani
Koortheti mattulu
Aadeti andhaalu
Andamaina bhavalu
Adugese velalo
Andarini dhaatave
Prematho nenu ninnu
Pattukunte chalu
Naa oopiranthaa neeve
Nindala ila paina
Priyamathama naa velugamma
Chirugaali thechche kammani
Parimalam nuvve kadha
Naa raagame nuvve kadha
Prematho nenu ninnu
Pattukunte chalu
Naa oopiranthaa neeve
Nindala ila paina