Telugu Lyrics
ప్రెమతో నేను నిన్ను..
నీ ప్రేమతో నేను నిన్ను
నేను నిన్ను..
నీ ప్రేమతో నేను నిన్ను
నేను నిన్ను..
నీ నవ్వులన్నీ నా సొంతం
నీ కోపమంతా నాకే సొంతం
నీ కలలన్నీ నాతోనే
నీ వెన్నెలంతా నాతోనే
అడుగులో అడుగు వేస్తూ
తోడు నీడగ మారుతూ
జీవితం మొత్తం నీతోనే..
నీతోనే..
English Lyrics / Transliteration
Prematho Nenu Ninnu..
Nee Prematho Nenu Ninnu
Nenu Ninnu..
Nee Prematho Nenu Ninnu
Nenu Ninnu..
Nee navvulanni naa sontham
Nee kopamantaa naake sontham
Nee kalalanni naathone
Nee vennelantaa naathone
Adugulo adugu vesthoo
Thodu needaga maaruthoo
Jeevitham moththam neethone..
Neethone..